తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో ఓ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగాన్ని అడ్డుకునేందు కు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుందు బీఆర్ఎస్ ఎల్పీ […]Read More
Tags :Chairman of the Telangana Legislative Council
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయం..!
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు దివంగత నేత , కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన జైపాల్ రెడ్డి గారి కృషిని ఎప్పటికి మరవలేమని ఆయన చెప్పారు. ప్రచారం తక్కువ […]Read More
తెలంగాణ రాష్ట్ర మండలి విప్ గా మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు బుధవారం అసెంబ్లీలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ విప్ గా చూడాల్నా…?. కాంగ్రెస్ విప్ గా చూడాల్నా అని అక్కడున్న విలేఖర్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్దిని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ మహేందర్ రెడ్డిని […]Read More