Tags :businessman

Sticky
Breaking News International National Slider Top News Of Today

అదానీకి మరో బిగ్ షాక్..!

ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గౌతమ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. అదానీ గ్రూప్ తో కుదుర్చుకున్న రెండు భారీ ఒప్పందాలను కెన్యా దేశం రద్ధు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పవర్ ట్రాన్స్ మిషన్ లైన్స్ నిర్మించేందుకు దాదాపు ఏడు వందల మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని కెన్యా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు. దాంతో పాటు జేకేఐ విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను కూడా నిలిపేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అదానీ […]Read More

Sticky
Breaking News Business National Slider Top News Of Today

టాటా బ్రహ్మచారిగా ఎందుకున్నారంటే..?

రతన్ టాటా అజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న సంగతి మనకు తెల్సింది. అయితే తాను పెళ్ళి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది. రతన్ టాటా అమెరికాలో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఓ యువతితో మనలెక్కనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని కూడా వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. ఆ సమయంలోనే రతన్ టాటా తన వ్యక్తిగత కారణాలతో ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. ఆ సమయంలోనే చైనా భారత్ ల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. […]Read More

Breaking News International Slider Top News Of Today

ట్రంప్ కు సమీపంలో మరోసారి కాల్పులు

అమెరికా మాజీ అధ్యక్షులు ,రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు సమీపంలో మరోసారి కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని ఆదివారం ఆయన తన ఫామ్ బీచ్ గోల్ప్ క్లబ్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. లోపల ఉన్న మాజీ అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ స్పష్టం చేశారు. గతంలో జూలై నెలలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల […]Read More