రతన్ టాటా అజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న సంగతి మనకు తెల్సింది. అయితే తాను పెళ్ళి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది. రతన్ టాటా అమెరికాలో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఓ యువతితో మనలెక్కనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని కూడా వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. ఆ సమయంలోనే రతన్ టాటా తన వ్యక్తిగత కారణాలతో ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. ఆ సమయంలోనే చైనా భారత్ ల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. […]Read More
Tags :business
టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా.జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా.రతన్ జంషెట్ టాటా కి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తి ని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు.నావల్ టాటా కొడుకు రతన్ టాటా. టెక్నికల్ గా టాటా ల వారసుడు రతన్ టాటా నే, కాని నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు. రతన్ తండ్రి నావల్ సూరత్ (గుజరాత్) లో దిగువ మధ్య తరగతి కుటుంభం, 4 […]Read More
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ,వెండి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూ. 420లు పెరిగి రూ . 74,890 లకు చేరింది. పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ .400 లు పెరిగి రూ. 68,650 లు పలుక్తుంది. మరోవైపు వెండి ధర కేజీ ఏకంగా రూ. 2000లు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.97000 లకు చేరింది.Read More
CRIME :- జియో తమ యూజర్లకు బిగ్ అలర్ట్ ను తెలిపింది.. ఇందులో భాగంగా తమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న SMS లను నమ్మొద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ–మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్లు వచ్చినా క్లిక్ చేయొద్దంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెప్పినా కానీ పట్టించుకోవద్దని సూచించింది. సిమ్ కార్డ్ వెనుక ఉండే 20 […]Read More
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు ఈ రోజు ఉ.10 గంటలకు గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా టీపీసీసీ నిరసన చేపట్టనుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీతో పాటు మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొంటారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని, సెబీ చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ […]Read More
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం,వెండి ధరలు ఈ రోజు శనివారం భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,150లు పెరిగింది. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ.72,770లకు చేరింది. మరోవైపు 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050లు పెరిగింది. దీంతో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.66,700లకు చేరింది. వెండి ధర కేజీపై రూ.2,000లు పెరిగింది. మొత్తం కేజీ వెండి ధర రూ.91,000లుగా చేరింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఇవే ధరలు […]Read More
తెలంగాణలో హ్యుందాయ్ (Hyundai) కొత్త మెగా టెస్టింగ్ సెంటర్
revanth reddy in americaRead More
హిండెన్ బర్గ్ ఎఫెక్ట్ వల్ల గౌతమ్ అదానీకు చెందిన సుమారు యాబై మూడు వేల కోట్ల సంపద ఒక్కరోజే ఆవిరి అయింది. గౌతమ్ అదానీ ,సెబీ చైర్ పర్శన్ మాధబీ పై హిండెన్ బర్గ్ ఆరోపణల ప్రభావంతో మార్కెట్లపై కన్పిస్తోంది. దీంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గౌతమ్ అదానీ కు సంబంధించిన స్టాక్స్ ఏడు శాతానికి పైగా నష్టపోవడంతో ఒక్కసారిగా యాబై మూడు వేల కోట్ల సంపద ఆవిరైంది అని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బీఎస్ఈలో […]Read More
hinden burg shocking newsRead More
నేడు బంగారం ధరలు మరింత తగ్గాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పుత్తడి ధర శనివారం రూ.72 వేల స్థాయిలో ఉన్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో […]Read More