Tags :budget session

National Slider

ధరలు తగ్గేవి ఇవే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ బడ్జెట్ లో కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. *మందులు, వైద్య పరికరాలు * మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు * సోలార్ ప్యానెళ్లు * దిగుమతి చేసుకునే బంగారం, వెండి, * సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్ (చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు) ధరలు తగ్గే అవకాశం […]Read More

National Slider

కొత్త ఆదాయ పన్ను స్లాబ్స్ ఇవే

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ వార్షిక బడ్జెట్ లో ఆదాయ పన్ను స్లాబ్స్ గురించి మాట్లాడారు.. అవి ఇలా ఉన్నాయి… రూ.0-3 లక్షలు- నిల్ రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలు- 5% రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు- 10% రూ.10 లక్షల నుంచి 12 లక్షలు- 15% రూ.12 లక్షల నుంచి 15 లక్షలు- 20% రూ.15 లక్షలకు పైగా- 30%Read More

National Slider Telangana

తెలంగాణకు మరోసారి మొండి చేయి

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్ లతో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి ఎనిమిది స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టిన సంగతి కూడా తెల్సిందే. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్న కానీ […]Read More

National Slider

యువతకు పెద్దపీట

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా యువతపై  ఫోకస్ పెట్టారు అని అర్ధమవుతుంది . అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి రూ.2 లక్షల కోట్లను కేటాయించారు. విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఉపాధి రంగం […]Read More

National Slider

తగ్గనున్న బంగారం వెండి ధరలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో మున్ముందు బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి.. ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ అంచనాలు రూ.32.07 లక్షల కోట్లగా పేర్కొన్నారు . ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు.. ఆర్థికలోటు తగ్గుతోంది.. ఆర్థిక లోట 4.9 శాతంగా ఉంది.. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మరో 3 మందులకు […]Read More

Andhra Pradesh National Slider

అమరావతి అభివృద్ధికి 15వేల కోట్లు

కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు..ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు.. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తాము.   విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తాం . పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి […]Read More