తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే… ఈ కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కమీషన్ చైర్మన్ ను తప్పించాలని ఆదేశించింది.. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పద్దు గురించి జరుగుతున్న చర్చలో […]Read More
Tags :budget session
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేవరకు ఓఆర్ఆర్ ను వేలం వేసుకొని ముప్పై ఏండ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు అని శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ ఆ లీజుపై విచారణ చేయించి అవసరమైతే రద్ధు చేస్తాము.. పడేండ్లలో ఆరోగ్య శ్రీపై బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల మూడోందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క […]Read More
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన నేతలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ని ఒకేసారి చేసింది”. దేశంలోనే తొలిసారిగా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More
రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా రైల్వేల కోసం కేటాయించిన రూ.2.62 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్ లో రూ.1.08 లక్షల కోట్లు భద్రత కోసం వినియోగిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2500 జనరల్ కోచ్లు తీసుకొస్తున్నామన్నారు. మరో 10వేల కోచ్లను తయారు చేస్తామన్నారు. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించామన్నారు. అటు ఒక్కో రైలులో మూడింట రెండొంతులు సాధారణ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు.. బడ్జెట్ ప్రసంగంలో కనీసం పేరు ప్రస్తావన లేకపోవడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లే.. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన రాష్ట్రానికి కనీసం ఎనిమిది పైసలు కూడా ఇవ్వకపోవడం తీవ్ర వివక్ష చూపించడమే అని మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఈరోజు జరిగే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు […]Read More
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. గత పదేండ్లలో కూడా బడ్జెట్ లో ఆశించిన నిధులను కేటాయించలేదు.. తాజాగా ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సైతం మరోసారి అన్యాయం చేశారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్న జేడీయూ టీడీపీ పాలిత రాష్ట్రాలైన బీహార్ ,ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించడం […]Read More
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో వెండి బంగారం ప్లాటీనం పై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. బంగారం,వెండిపై ఆరుశాతం,ప్లాటీనం పై ఆరున్నర శాతం కస్టమ్ తగ్గిస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో బంగారం పై నాలుగు వేలు తగ్గి అరవైఎనిమిది వేల ఐదోందలుగా నిలిచింది. వెండిపై నాలుగు వేల ముప్పై ఏడు రూపాయలు తగ్గి ఎనబై ఎనిమిది వేలకు చేరింది. కేంద్ర బడ్జెట్ ఎఫెక్టుతో బంగారం సిల్వర్ ధరలు తగ్గడం విశేషం.Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఆర్థిక అవకాశాలూ దొరుకుతాయని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలిపారు..Read More
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ,బిహార్లపై బడ్జెట్ 2024-25 నుంచి నిధుల వర్షం కురిసింది. ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనుంది. మరోవైపు బిహార్లో రోడ్ల అభివృద్ధికి రూ.26వేల కోట్ల సాయంతో పాటు ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయనుంది.Read More
మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో మూడు రకాల క్యాన్సర్ నివారణ మందుల ధరలు తగ్గనున్నాయి. మరోవైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6శాతానికి, ప్లాటినం 6.5% తగ్గించారు.Read More