ఏపీలో విజయవాడను వరదలతో ముంచెత్తిన బుడమేరు వాగు గండ్లు పూడ్చివేత పనులను రేయింబవళ్లూ పర్యవేక్షించి పూర్తి చేయించిన రాష్ట్ర జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మలతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘గుడ్ జాబ్ రామానాయుడు’ అంటూ మంత్రిని ప్రశంసించారు. బుడమేరు గట్టు ఎత్తును పూర్తిస్థాయిలో పెంచి […]Read More
Tags :budameru
ఏపీ జలవనరుల శాఖ మంత్రి..పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.. గత వారం రోజులుగా వరదలతో.. వర్షాలతో విజయవాడ ఎంతగా అతలాకుతలం అయిందో మనకు తెల్సిందే.. బుడమేరు వాగు వల్లనే ఈ విపత్తు అని అందరూ అంటున్నారు.. ఈ నేపథ్యంలో ఆ వాగు మూడు చోట్ల గండి కీ గురైంది.. దీంతో జలవనరులశాఖ మంత్రి నిమ్మల విజయవాడను ముంచేసిన బుడమేరు వాగు గండ్లను పూడ్చేందుకు గత 6 రోజులుగా గట్టుపైనే ఉన్నారు. ఎంత […]Read More
ఏపీలో వరదలతో అతలాకుతలమైన నగరం విజయవాడ.. గల్లీ నుండి జాతీయ రహదారి వరకు.. సీసీ రోడ్ల నుండి రైల్వే ట్రాక్ వరకు.. గుడిసె నుండి బంగ్లాల వరకు అన్ని ఈ వరదలకు తీవ్రంగా నష్టపోయాయి.. ప్రాణ నష్టం నుండి బయటపడిన కానీ ఆర్థికంగా మాత్రం చాలా నష్టం జరిగిందని ప్రభుత్వాధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదించారు. రెండు మూడురోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ వారికందుతున్న సేవలు.. చేస్తున్న సహాయక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేశారు. తాజాగా […]Read More