Tags :bsnl offer

Breaking News Business Slider Top News Of Today

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..?

దేశంలోని అన్ని ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా బీఎస్ఎన్ఎల్  హోలీ ధమాకా ఆఫర్ ను తీసుకొచ్చింది. ఏడాదికిపైగా కాలపరిమితి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ ను మరో నెల పొడిగించింది. ఈ ప్లాన్ లో భాగంగా రూ.2399తో రీఛార్జ్ చేసుకున్న వారికి గతంలో 395 రోజులు వ్యాలిడిటీ ఉండగా, ఇకపై 425 రోజులు ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా ఆన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. జియో, […]Read More

Breaking News Business Slider Technology

బీఎస్ఎన్ఎల్ శుభవార్త

టెలికామ్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా వైఫై రోమింగ్ హైదరాబాద్ మహానగరంలో విజయవంతమైందని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ల్యాండ్ లైన్ కే ఫైబర్ టూ హోమ్ కనెక్షన్లు ఇస్తున్నది. ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో కార్యాలయంలో లేదా మరెక్కడూన్న వైఫై వాడుకోవచ్చు.FTTH టవర్ ద్వారా దేశ వ్యాప్తంగా ఈ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. దీనికి సర్వత్రా బ్రాండ్ అనే పేరు పెట్టారు. త్వరలోనే దీనిని […]Read More