తెలంగాణ ఏర్పడిన మొదట్లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ను విలీనం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.. ఆ తర్వాత మోసం చేశారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కేంద్ర సర్కారు వివక్షపై జరిగిన చర్చలో సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ” తప్పు చేసి ఉంటేనే తమను రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏపడిన సమయంలో కాంగ్రెస్ లో […]Read More
Tags :brswp
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ మాస్ కౌంటర్ ఇచ్చారు.. కేంద్ర సర్కారు వివక్షపై చేయనున్న అసెంబ్లీ తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి గారు తెలంగాణ పట్ల కేంద్ర సర్కారు చూపుతున్న వివక్షపై అసెంబ్లీ తీర్మానం చేయాలనుకోవడం మంచి నిర్ణయం.. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ తీర్మానంపై మాట్లాడటం ఇష్టం లేకనో.. లేదా ఏమైన కొన్ని కారణాల వల్ల స్పందించకపోవడం శోచనీయం” అని అన్నారు. […]Read More
తెలంగాణలో ప్రస్తుతం నాడు ఉద్యమంలో నెలకొన్న పరిస్థితులు నేడు చూస్తున్నాము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఉదయం గవర్నర్ రాధాకృష్ణన్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలతో కల్సి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తాము.. పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఇప్పుడు మాట తప్పి రాజ్యాంగాన్ని […]Read More
బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,పద్మారావు గౌడ్,ప్రశాంత్ రెడ్డి,సంజయ్ కుమార్,సబితా ఇంద్రారెడ్డి,సునీత లక్ష్మారెడ్డి,మాణిక్ రావు తదితరుల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కల్సిన సంగతి తెల్సిందే.. ఈ భేటీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ కు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలు చాలా ఆశ్చర్యమేశాయి.. ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అయిన కానీ అక్కడ ప్రజలు ఓడించడం చాలా బాధాకరం.. అయిన కానీ వైఎస్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని ఆయన పేర్కోన్నారు… ‘నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాము. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం పదవికి సరికొత్త భాష్యం చెప్పారు.. తన అధికారక ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సీఎం అంటే కంటింగ్ మాస్టరా..?.. మొన్న ఐదోందల సిలిండర్ కు మంగళం పాడారు.. నిన్న రెండోందల యూనిట్ల ఉచిత కరెంటుకు కటీఫ్ చెప్పారు.. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్తలో ముప్పై తొమ్మిది వేల […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని జీవో 46 బాధితులు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీ ఈరోజు సోమవారం తో ముగియనుంది. దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఎమ్మెల్సీ కవిత కు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియడంతో అధికారులు రౌస్ అవెన్యూ […]Read More