తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపుగా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను […]Read More
Tags :brswp
తెలంగాణ ముఖ్యమంత్రి .. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక పద్దెనిమిది లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ […]Read More
KTR BRSWORKING PRESIDENTRead More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి,బాల్క సుమన్ లు ఇటీవల మేడిగడ్డ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా డ్రోన్ లు ఎగురవేశారని భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెల్సిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.Read More
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు… పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం.పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే సహా […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూర్చున్న సీట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు కూర్చోవడం ఖాయం అని అన్నారు మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకుంటే మున్ముందు జూబ్లీ బస్టాండ్ లో అడుక్కోవడమే అని మహిళలను అవమానించడం చాలా బాధాకరం.. నేను రేవంత్ రెడ్డి సీఎం […]Read More
అసెంబ్లీ సమావేశాల్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ” నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “ఈరోజు అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తిడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిని ఆయన ఉసిగొల్పుతున్నారు. ఆయన […]Read More
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం […]Read More
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అకారణంగా, అసభ్యంగా ఎనుముల రేవంత్ రెడ్డి తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “‘అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. సీఎం పదవికి ఆయన అనర్హుడు. ఆడబిడ్డలను అవమానించిన రేవంతు వారి ఉసురు తగులుతుంది. […]Read More
మాజీ మంత్రి కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ “శాసనసభ సమావేశాల తర్వాత ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా అందుబాటులో ఉంటాను.సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి ,తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో మాకు తెలుసు. అవసరమైనపుడు అన్ని బయటపెడుతాము. ఉదయ సింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు.. ఎక్కడేం జరుగుతుందో మాకు తెలుసు అన్ని […]Read More