తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం పదవికి సరికొత్త భాష్యం చెప్పారు.. తన అధికారక ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సీఎం అంటే కంటింగ్ మాస్టరా..?.. మొన్న ఐదోందల సిలిండర్ కు మంగళం పాడారు.. నిన్న రెండోందల యూనిట్ల ఉచిత కరెంటుకు కటీఫ్ చెప్పారు.. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్తలో ముప్పై తొమ్మిది వేల […]Read More
Tags :brsworkingpresident
తెలంగాణ రాష్ట్రంలోని జీవో 46 బాధితులు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.Read More
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ హఫీజ్‌పేట్ లోని సాయి నగర్లో వర్షానికి ఓ ఇంటి మూడో అంతస్తులో గాలి వానకు రేకుల షెడ్డు ఎగిరి పోయి ఇటుకలు పడి మూడేళ్ల చిన్నారి సమద్ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి … బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.Read More