హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో బీజేపీ కి చెందిన ఓఎంపీ హాస్తం ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాంబు పేల్చిన సంగతి తెల్సిందే. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఎంపీ అరుణ మాట్లాడుతూ కేటీఆర్.. ముసుగులో గుద్దులాటలు ఎందుకు.. నీకు దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి. అంతేకానీ గాల్లో […]Read More
Tags :brsworking president
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న నాలుగు వందల ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. అయితే ఆ భూములు అటవీ శాఖకు చెందినవే. ఆ భూముల ఓనరు ఎవరూ.. ఆ భూములపై రుణాలు ఇవ్వోచ్చా లేదా అని కనీసం ఎంక్వైరీ చేయకుండా బీజేపీ కి చెందిన ఓ […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెనక్కి తగాల్సిందే అని అల్టీమేటం జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రస్తుతం ఉన్న తీరునే కొనసాగిస్తే హైదరాబాద్ ప్రజలతో కల్సి హెచ్ సీయూ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడుకోవడం కోసం ఎన్నో ఉద్యమాలు.. ధర్నాలు చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు […]Read More