కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ – గులాబీ శ్రేణుల్లో అగ్రహాం..!
తీన్మార్ మల్లన్న ఎవరూ అవుననుకున్న కాదనుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కారణమైనవాళ్లల్లో ఒకరు. నిత్యం ప్రతిరోజూ ఉదయం ఇటు కేసీఆర్ మొదలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు.. ఇటు మంత్రి మొదలు అఖరికి కేసీఆర్ మనవడు హిమాన్స్ వరకూ ఎవర్ని వదలకుండా తనదైన శైలీలో ఉన్నదానికి… కానిదానికి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకురావడంలో ఒకరూ అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మేధావులు నమ్మే నగ్నసత్యం. అలాంటి తీన్మార్ […]Read More