రణం చేయలేక మరణాన్ని కోరుకుంటరా రేవంతూ?!- ఎడిటోరియల్ కాలమ్..!
స్వయంగా తాను సమస్యల వలయంలో చిక్కుకుని, యావత్ తెలంగాణను సంక్షోభం ముంగిట నిలిపి, సమాజంలోని సబ్బండ వర్గాలను సతాయిస్తూ, రాష్ట్రాన్ని పరిపాలనపరమైన అగాధంలోకి నెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీన్నుంచి ఎలా బయటపడాలో తెల్వని అయోమయ గందరగోళ పరిస్థితిలో, మరోసారి హద్దు దాటారు. విమర్శలకు జవాబు చెప్పలేక విస్మయకర రీతిలో మాట మీరారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో, అందునా పిల్లలకు చదువు చెప్పే లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే చోట తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల […]Read More