FTL, బఫర్ జోన్ కి మధ్య ఉన్న తేడా ఏంటి..? . అసలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ “హైడ్రా”. రాజధాని మహానగరంలో ప్రముఖ రాజకీయ నాయకుల దగ్గర నుండి సినీ,సామాన్యుల వరకు వీళ్లందరికీ సంబంధించిన భవనాలు,కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే చాలు నగర వ్యాప్తంగా చిన్న గల్లీ సైతం కాలువలా మారి వరదమయం కావడమే కాకుండా ఇండ్లలోకి సైతం ఆ వర్షపు నీళ్లు వస్తాయి. అయితే రాజధాని మహానగరంలోని ప్రభుత్వ భూములను,చెరువులను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం […]Read More