రేవంత్ ని చూసి అబద్ధమే హుస్సేన్ సాగర్ లో దూకుతుంది..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు. మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేశావు.. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో పెట్టిన 420హామీల్లో ఏ హామీని నెరవేర్చావు.. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ మాటను నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనలేనా ” […]Read More