నువ్వు మగాడివైతే చర్చకు సిద్ధమా..?- రేవంత్ రెడ్డికి KTR సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజంగా నమ్మకం ఉంటే ఆయన భాషలోనే చెబుతున్నాను..రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మగాడివైతే రుణమాఫీ గురించి చర్చకు దా.. !. ఎలాంటి భద్రత లేకుండా మేము వస్తాము..మీరు కూడా రండి..మీరు చెప్పిన గ్రామానికైన వెళ్దాము..మీరు పుట్టి పెరిగిన ఊరు అని చెప్పుకుంటున్న కొండారెడ్డిపల్లికైన రండి రైతు రుణమాఫీపై చర్చకు కూర్చుందాము.. రైతులే చెబుతారు రుణమాఫీ గురించి తమకు అయిందా..లేదా అని..ఈ […]Read More