Tags :BRS

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మరో మెట్టు ఎక్కిన హారీష్ రావు ..?

చదవడానికి వింతగా… ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం… కాంగ్రెస్ కు చెందిన మహిళ నాయకురాలు… మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లాలో జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీకి చెందిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం ఎంపీ రఘునందన్ మంత్రి సురేఖను దేవుడి దగ్గర నుండి తీసుకోచ్చిన ఓ కండువా కప్పి సన్మానిస్తారు. ఈ ఫోటోను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్సోళ్లకు రిజర్వ్ బ్యాంకా…?

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇక్కడకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్.. బీఆర్ఎస్సోళ్లకు ఏటీఎం లెక్క మారింది అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అక్షరాల ఎనబై మూడు వేల కోట్లు మాత్రమే. ఎనబై మూడు వేల కోట్లకి లక్ష కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అంత అవినీతి జరిగి ఉంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేది కాదు. పోలవరం ప్రాజెక్టు లా మిగిలిపోయేది.. ఒక్క […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్

అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే, మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అవినీతికి తెరదీస్తోందన్నారు. అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే…. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుండి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బుల్డోజర్ కు అడ్డంగా మాజీ మంత్రి హారీష్ రావు..?

తెలంగాణ లో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమ గుర్తు హాస్తం కు బదులు బుల్డోజర్ ను పెట్టుకోవాలి.. సరిగ్గా రెండోందల ఏండ్ల కిందట వరదలోచ్చిన కానీ నాటి నిజాం రాజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను కూల్చలేదు. కానీ ఇప్పుడు వరదలు వస్తున్నాయి అని బడా బాబుల ఇండ్లను వదిలేసి.. పేదవాళ్ల ఇండ్లను కూల్చి వేస్తున్నారు. అసలు ఈ ఇండ్ల నిర్మాణాలకు నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది.. కొడంగల్ లో సర్వే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారు కు హారీష్ రావు డెడ్ లైన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డెడ్ లైన్ విధించారు. ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరులో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడూతూ ” ఎన్నికల సమయంలో రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల రుణమాఫీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కొత్త పేరు పెట్టిన హారీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా .. సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూరులో జరిగిన రైతుల ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. రుణమాఫీ చేయకుండా ఎగ్గోట్టారు.. రైతుభరోసా కింద రైతులకు పదిహేను […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

KCR మౌనం ఎందుకు…?-ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ సార్వత్రిక ఎన్నికలై పది నెలలు కావోస్తుంది.. అధికార పార్టీగా కాంగ్రెస్ కు… ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ప్రజలు కూర్చోబెట్టారు.. ఎన్నికల సమయంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎన్నెన్నో హామీలిచ్చారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నాడు గెలిచిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము.. తొలి క్యాబినెట్.. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత తీసుకోస్తాము.. ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్ పరిధిలోని మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. బీఎఫ్ఎస్ఐ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాము. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై ఐదు వేల సర్కారు కొలువులిచ్చాము. రానున్న రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము.. వాటికి సంబంధించిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రికి తప్పని హైడ్రా వేధింపులు

తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓ మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. అయిన కానీ హైడ్రా వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా వల్ల నాతో సహా ఎవరికి నిద్రలేకుండా పోతుంది.. అయినవారికి నచ్చినవారికి నోటీసులతో పాటు గడవు ఇస్తారు.. అదే గిట్టనివాళ్లైతే మాత్రం నోటీసులతో పాటే బుల్డోజర్లు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. తప్పు చేస్తే.. అక్రమణలకు పాల్పడితే చట్టం […]Read More