తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…… తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలి. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో పాటు, టీటీడీ పాలకమండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు […]Read More
Tags :BRS
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ నిర్వాహణకు హెచ్ఎండీఏ నుండి క్యాబినెట్ అనుమతి లేకుండా.. ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా యాబై రెండుకోట్ల రూపాయలను ఓ ప్రవేట్ విదేశీ కంపెనీకి తరలించారనే కారణంతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును ఏసీబీకి అప్పజెప్పింది. […]Read More
బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1 లక్ష 27 వేల కోట్లు అప్పు చేసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన 72 వేల కోట్లు అప్పు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ద్వారా వచ్చిన 11 వేల కోట్ల అప్పు, భట్టి గారు కలిపిన 15 వేల కోట్లు మొత్తం లక్ష కోట్లు బీఆర్ఎస్‌కు సంబంధం లేని అప్పును కలిపారు అని మాజీ మంత్రి […]Read More
గతంలో అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్రయివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో ముందు నుండి దూకుడుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా బిగ్ షాకిచ్చారు. ఫార్ములా ఈ కారు రేస్ నిధుల వ్యవహారంలో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ చేర్చింది. 13(1)ఏ, 13(2),409,120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. గురువారం ఐదో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు వర్సెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టీ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లు అన్నట్లు జరిగింది. ఈరోజు ఉదయం నుండి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరిని వదిలిపెట్టకుండా అందరికి సబ్జెక్టుతో వివరణలిస్తూ అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడుతూ […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు సైతం అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య వార్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ నల్గోండ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే జిల్లాకు చెందిన ప్రజలు ఆగమాగవుతారు. ఇప్పటికే మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు ఆ నది నుండి వచ్చే మురుగు నీరు.. వాసన వల్ల అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. సభలో స్పీకర్ సాక్షిగా […]Read More
అసెంబ్లీలో మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్ల నిర్మానంపై హారీశ్ రావు , మంత్రి కోమటిరెడ్డి మధ్య వార్ మొదలైంది. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మామ చాటు అల్లుడిగా హరీష్ రావు 10 వేల కోట్లు సంపాదించుకున్నాడు.. కాళేశ్వర్యంలో కమిషన్లు తీసుకున్నట్లు తాను నిరూపిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సాధించినదేమిటి? చేయలేకపోయినదేమిటి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నది? వంటి పలు అంశాలపై వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసింది. సింపుల్ రాండమ్ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్ సేకరించినట్టు వోటా సీఈవో కంబాలపల్లి కృష్ట మీడియాకు […]Read More
మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఎలాంటి రాజ్యాంగ సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయనే అంశంపై న్యాయనిపుణులతో చర్చ జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్ సభ మొదటి సిటింగ్ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు లేదా తేదీని […]Read More