బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన పని చేసినందుకే నన్ను జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ కార్యాలయం ఎదుట నన్ను అరెస్ట్ చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” గతంలో పీసీసీ చీఫ్ గా… ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను గళ్లా […]Read More
Tags :BRS
కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక..!
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా తెలంగాణ వచ్చేదా అని యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ కు చెందిన కొంతమంది గుండాలు.. నేతలు […]Read More
అర్హులైన ప్రతోక్కరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసానివ్వాలి..!
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు పర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికి అమలు చేయాలి. గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయం.రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారు.కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి. నియోజకవర్గానికి […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు విచారించింది. ఈ విచారణలో ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు మాజీ మంత్రి కేటీఆర్ కు షాకిచ్చింది. ఈ రోజు బుధవారం ఉదయం మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని చెబుతూ […]Read More
పాడి కౌశిక్ రెడ్డి..ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో తెగ చర్చానీయ అంశమైంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు ఈ యువ ఎమ్మెల్యే..వరుస అరెస్ట్ లు,వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ అపర అనుభజ్ఞుడు.. సీనియర్ మాజీ మంత్రి.. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ముందు నుండి దూకుడుగా పనిచేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో […]Read More
నిన్న మంగళవారం జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వూ ముగించుకుని బయటకు వచ్చిన హుజూర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై దాడికి దిగిన ఘటనలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన రిమాండ్ రీపోర్టును జడ్జి కొట్టేశారు.ఈ రోజు ఉదయం ఆయనకు […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి కోకాపేటలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు వెళ్లారు. హుజురుబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి గోడవలు ఆందోళనలు జరగకుండా ఈ మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు హుజుర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మాఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ప్రశ్నించారు. పదేండ్ల కేసీఆర్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతల అరెస్టులపై పలువురు రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల్లో సైతం నిరాశ నిస్పృహాను వ్యక్తం చేస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. ఇటీవల జరిగిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ నుండి.. తాజాగా హుజుర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ […]Read More
బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఓ ఫైర్ బ్రాండ్..ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేయగల నేర్పరి హరీశ్ రావు.మేనమామ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని గురువు వ్యూహాలను అమలు చేస్తూ,మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు.బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదచ్చినా టక్కున గుర్తచ్చే పేరు హరీశ్ రావు.అభిమానులకు అండగా నిలవటమే కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారనే పేరుంది.అసెంబ్లీలో అధికారపక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ అసెంబ్లీ టైగర్ గా […]Read More