Tags :brs twitter

Breaking News Slider Telangana Top News Of Today

అధికారంలో ఉంది కాంగ్రెస్సా..? బీఆర్ఎస్సా..?

ఆదివారం వనపర్తిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి ఎనిమిదిరోజులవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్ లో ఉన్నారు.. మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు దుబాయి వెళ్లి అబుదాబిలో జరిగిన దావత్ లో పాల్గోన్నారని ఆరోపించిన సంగతి తెల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది హారీశ్ రావు  […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అరెస్ట్ To విడుదల -కవిత పై Special Video

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బైయిల్ పై బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత నిన్న మంగళవారం విడుదల అయిన సంగతి తెల్సిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంది. ‘నేను KCR బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టినోళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తా’ అని కవిత చేసిన కామెంట్లను ఆ పార్టీ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అరెస్ట్ నాటి నుంచి విడుదలయ్యే వరకూ […]Read More