బీఆర్ఎస్ కు కీలక నేత రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీ సభ్యత్వానికి, నగర ఇంచార్జ్ పదవికీ రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న ఆదివారం బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు… వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫ్యాక్స్ లో లేఖ పంపారు.మరోవైపు ఏ పార్టీలో చేరుతారనే […]Read More
Tags :brs leader
తెలంగాణ ఉద్యమ నాయకుడు.. బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో 1972 డిసెంబర్ 14న జన్మించిన జిట్టా తెలంగాణ ఉద్యమంలో.. సాధనలో ఆయన పాత్ర అమోఘం.. ఎక్కడ ఏ చిన్న ఉద్యమం జరిగిన కానీ అక్కడ ప్రత్యేక్షమై తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. నిత్యం ప్రజల్లో […]Read More
BRS కు ప్రతీది బ్యాక్ ఫైర్ అవుతుందా..?-ఎడిటరియల్ కాలమ్.
తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ అంటే బీ(టీ)ఆర్ఎస్.. తెచ్చిన రాష్ట్రాన్ని పది ఏండ్లలోనే దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ చేసిన పార్టీ అంటే బీఆర్ఎస్.. సాగునీటి రంగం నుండి కరెంటు వరకు.. సంక్షేమం నుండి అభివృద్ధి వరకు ఇలా ఏ రంగం తీసుకున్న కానీ ప్రతి రంగంలో అభివృద్ధి అంటే ఇలా చేయాలని చేసి చూపించిన పార్టీ బీఆర్ఎస్. అంతటి మహోన్నత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా గత ఎనిమిది నెలలుగా ఏమి […]Read More