సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రసమితికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైరా అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ గా ఉన్న బానోత్ మదన్ లాల్ గుండె పోటుతో కన్నుమూశారు.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినందున ఇంట్లోనే ఆయన కుప్పకూలిపోయారు.. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లల్లో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైరా అసెంబ్లీ […]Read More
Tags :brs former mla
ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బూదందాల ఐలయ్యగా అవతరించారని మాజీ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గొంగిడి సునీత ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గతంలో కొలనుపాకలో బీర్ల ఐలయ్య భూబాగోతం బట్టబయలైంది. తాజాగా ఆలేరు రెవిన్యూ తండాలో భూకబ్జాకు తెరలేపారు అని ఆమె ఆరోపించారు. అమాయక గిరిజన భూములపై కన్ను వేసి తన అనుచరులకు ఆ భూములను కట్టబెడుతున్నాడు.1996లో పదహారు ఎకరాలను […]Read More
మాదిగల ద్రోహి కాంగ్రెస్.ఎస్సీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ దొంగాట ఆడుతుందనిఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫైర్ అయ్యారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లోని రెండు అసెంబ్లీ స్థానాలలో మాలలకే కేటాయించింది కాంగ్రెస్..అసెంబ్లీ స్పీకర్, కీలకమైన డిప్యూటీ సీఎం పదవులు సైతం మాలలకేనా ..? అని ప్రశ్నించారు..ఎస్సీ రిజర్వేషన్ను అమలు చేసి మాదిగ సామాజిక వర్గాలను సామాజిక న్యాయం చేయాలన్న భారత సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో అధికారులపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే అయిన తనను ప్రత్యేక బ్యారాక్ ఉంచాలని కోరుతూ ఈరోజు శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ పిటిషన్ ను తిరస్కరించారు. ప్రస్తుతం పట్నం […]Read More
కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెల్సిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42సార్లు కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. సర్వేకు వచ్చిన కలెక్టర్, అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే […]Read More