Tags :BRS defection MLAs

Breaking News Slider Telangana Top News Of Today

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్..!

కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది. నోటీసులకు ఈనెల 25వ తేదీలోగా సమాధానం చెప్పాలని కూడా సుప్రింకోర్టు ఆదేశించింది. తాజాగా సుప్రింకోర్టు జారీచేసిన నోటీసులకు స్పీకర్ గడ్డం ఏమని సమాధానం చెబుతారనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. […]Read More