Tags :breking news

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు అందజేయాలి..!

వేములవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వీర్నపల్లి మండల అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్  ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం,చేతుల మీదుగా,తాసిల్దార్ వేములవాడ అర్బన్ కి.ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలోని కబ్జాకు గురైన  ప్రభుత్వ భూములను  గుర్తించి, ఒక కమిటీ  వేసి  ప్రజా  అవసరాలకు  ఉపయోగపడేలా, అర్హులైన నిరుపేదలకు ఇవ్వవలసిందిగా మనవి. మా మనవి  ఏమనగా  ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి అనగా 2020 నుండి 2025 వరకు జిల్లాలోని ప్రతి గ్రామాలలో  […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

శభాష్ హైడ్రా..సైనికుడి భూమిని కబ్జా నుండి కాపాడిన హైడ్రా…

కూకట్ పల్లి హైదర్ నగర్ నిజాంపేట్ రోడ్ లోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక , ఆర్మీ ఉద్యోగికి గతంలో 300 గజాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం.. ఆ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌడ్ వాల్ నిర్మించిన భూ కబ్జాదారులు.భూ కబ్జా విషయమై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసిన ఆర్మీ జవాన్. స్థలం ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించిన అధికారులు, ప్రహారి గోడను కూల్చివేసి, సైనికుడి స్థలాన్ని కబ్జా నుండి కాపాడారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

తెలంగాణలోని రైతులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. ఈరోజు ఆదివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా పై కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” త్వరలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తాము.. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో ఆ పథకం డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతుభరోసా విధివిధానాల గురించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు చేసే […]Read More