పేరుకు పెద్ద హీరో.. సినిమా విడుదలైందంటే చాలు రికార్డుల మోతనే.. ఒక్క సినిమా తీస్తే చాలు కోట్లలో రెమ్యూనేషన్. అలాంటి హీరో కారు అమ్ముకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అవును నిజం .. తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దళపతి పన్నెండ్ల కిందట కొన్న రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకొనుగోలుతో కొన్ని లీగల్ సమస్యలను కూడా అప్పట్లో ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు ఆ కారును అమ్మకానికి పెట్టారు హీరో విజయ్..సుమారు రెండు […]Read More
Tags :breakingnews
ప్రముఖ హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. తన మాతృ భాష కన్నడలో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగు. తమిళ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవ కోన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో సమాజంలో పెరుగుతున్న విడాకులకు కారణమేంటన్న ప్రశ్నకు సరికొత్త సమాధానమిచ్చింది. ఒక్క పదంలో పెళ్లి […]Read More
సికింద్రాబాద్ స్టేషన్ లో పునరాభివృద్ధి పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో కొన్ని సర్వీసులను రద్దు చేసింది. రద్దు చేయబడిన ఎంఎంటీఎస్ రైళ్లలో .47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా), 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), 47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా), 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్), 47241 (మేడ్చల్) , 47250 (సికింద్రాబాద్ – ఫలక్ నుమా), 47201 (ఫలక్ నుమా – హైదరాబాద్), 47119 (హైదరాబాద్ – లింగంపల్లి), […]Read More
