తెలంగాణ తొలి ముఖ్యమంత్రి..బీఆర్‌ఎస్ అధినేత, కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్) ఆలోచన చేశామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్ అలైన్‌మెంట్ రూపొందించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్, తాను బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్ రింగు రోడ్డు […]Read More
Tags :breakingnews
KCR ను ఎదుర్కొలేక నాపై.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!
బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆదివారం ఇందూరు లో పర్యటించారు.. ఈ పర్యటనలో కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే […]Read More
వేరుశనగను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్స్ సహా ఇతర పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలను వేయించి, ఉడకపెట్టి తినడమే కాకుండా రకరకాల స్నాక్స్ రూపంలో తింటారు. వేరుశనగలను వేడిచేసి లేదా ఉడకపెట్టి తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశనగను తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణంకావడం కష్టంగా మారి జీర్ణప్రక్రియలో […]Read More
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.రాష్ట్రపతికి స్వాగతం పలికినవారిలో మంత్రి సీతక్క , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాతో పాటు త్రివిధ […]Read More
ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొన్నది. ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనమండలి సమావేశాల్లో మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ,కూటమి పార్టీల మధ్య రగడ మొదలైంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమా..? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి హాజ్ యాత్రకు వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. దీంతో హాజ్ యాత్రను ప్రస్తావించడంపై వైసీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీంతో […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. గత నాలుగు నెలలుగా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చేతకాని హోంమంత్రి అనిత ఎక్కడున్నారు? అని ఆమె ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఆడపిల్లలపై అరాచకాలు పెరిగాయి. చిన్నారులు, యువతులు, అత్తాకోడళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి బాధితులకు ధైర్యం చెప్పే బాధ్యత కూడా లేకుండాపోయింది. దిశా యాప్ పునరుద్ధరించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి స్థానంలో త్వరలో కొత్త సీఎం వస్తారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఖండించారు. ‘కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఏం తెలుసు?..బీజేపీ లో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మా పార్టీ గురించి వేరే వాళ్లు మాట్లాడితే ఊరుకోం. మాకు సీఎం ఎవరు అనేది ముఖ్యం కాదు. ప్రజాపాలన అందించడమే మా […]Read More
హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ దేవర.. దేవర మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో హీరోహీరోయిన్లు.. చిత్రం మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా చెన్నైలో జరిగిన […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆకేరు వాగు వరద ఉధృతి కారణంగా ఇళ్లల్లో నీరు చేరి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికేట్స్ తడిచిపోయిన, పాడైన పోయిన వాటి విషయంలో ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు, సర్టిఫికేట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి […]Read More