సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ థన్కర్ తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతోనే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీంతో త్వరలోనే తదుపరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ మొదలు కానున్నది. కొత్తగా ఎన్నికయ్యేవారు పూర్తిగా ఐదేండ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. రూల్స్ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికాలం పూర్తయితే అరవై రోజుల్లో కొత్తవారిని ఎన్నికోవాల్సి […]Read More
Tags :breaking news
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పవన్ నోట మరోసారి ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే డైలాగ్ వినిపించింది. ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచిన సంగతి తెలిసిందే. విచారించిన కోర్టు ఎంపీ మిథున్ రెడ్డి ఆగస్టు ఒకటో తారీఖు వరకు రిమాండ్ ను విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. జైలులో ఆయనకు టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో జరిగింది. ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఫిల్మ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఈనెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో జరిగిన సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో వీటీని పంపిణీ చేయాలని, ఇందులో స్థానిక మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా 22పరుగులతో తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు 1-2తో భారత్ పై ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మిగతా టెస్టు మ్యాచులకు భారత్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా తెలుగు కుర్రాడైన నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు రానున్నట్లు బీసీసీఐ తెలిపింది. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ , సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ తన సినిమా కేరీర్ లో డైరెక్ట్ సినిమాల కంటే రీమేక్స్ సినిమాలే ఎక్కువగా చేశారు. దీనిపై విమర్శలు సైతం ఉన్నాయి. తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీచ్చారు. ప్రీరిలీజ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ నాకు పెద్ద పెద్ద దర్శకులు లేరు. నేను రీమేక్స్ చేసేది కొత్త […]Read More
సింగిడి, వెబ్ న్యూస్ : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ తన పదవికీ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తాను తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. తన పదవీకాలంలో మద్ధతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేందర్ మోదీకి జగదీప్ థన్కర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా సరిగ్గా మూడేండ్ల కిందట అంటే ఆగస్టు 11, 2022లో ఆయన్ని ఉపరాష్ట్రపతిగా మోదీ సర్కారు ఎన్నుకుంది. అంతకుముందు జగదీప్ 1990-1991 మధ్య కేంద్ర […]Read More
