తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులు..నేతలు ఇసుక దందా చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఇసుక ట్రాక్టర్ల ఆగడాలు భరించలేక పట్టుకుని రాచర్లబొప్పాపూర్ గ్రామస్థుల పోలీసులకు పట్టించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది..Read More
Tags :breaking news
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య అయిన రూపాదేవి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఓ సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. రాత్రి ఆత్మహత్యకు ముందు రూపాదేవి తన భర్త అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి – తాడేపల్లిగూడెం మండలం పెంటపాడులో అతివేగంతో ఆటోను దాటబోయి కారును దికొట్టిన బైక్.. ఈ ప్రమాదంలో యువకుడు కిశోర్(20) అక్కడక్కడే మృతి చెందాడు.. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కి చెందిన పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూధన్ రెడ్డి ఇండ్లపై ఉదయం నుండి ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈడీ దాడుల గురించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యతోనే దాడులు నిర్వహించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మకై మాపై ఈడీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎందుకు పనికిరాని జిరాక్స్ పేపర్లు తప్పా ఏమి దొరకలేదు. మా ఇంట్లో […]Read More
మహారాష్ట్ర – ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు.Read More
బీహార్ – అరారియాలోని బాకర నదిపై నిర్మిస్తున్న నూతన వంతెన నిర్మాణం పూర్తి అవ్వకముందే కుప్ప కూలి పోయింది.Read More
మహారాష్ట్ర – ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది.Read More
ఏపీలోని ప్రభుత్వ అధికారులనుద్దేశించి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘”రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకొని ఎస్సై, ఎమ్మార్వో, ఎండీవో, ఏ ఆఫీస్కు వెళ్లినా కుర్చీ వేసి కూర్చోబెడతారు”‘. మీకు టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతాను. ఒకరో ఇద్దరో నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని ఆయన […]Read More