మహారాష్ట్ర – ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది.Read More
Tags :breaking news
ఏపీలోని ప్రభుత్వ అధికారులనుద్దేశించి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘”రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకొని ఎస్సై, ఎమ్మార్వో, ఎండీవో, ఏ ఆఫీస్కు వెళ్లినా కుర్చీ వేసి కూర్చోబెడతారు”‘. మీకు టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతాను. ఒకరో ఇద్దరో నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని ఆయన […]Read More
తమ ప్రేమ వివాహానికి ఇరువైపుల పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది..ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ – బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన రవీందర్, కొట్టెం రవళి ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో కాపురం పెట్టారు.రవళికి మూడేళ్ల క్రితం వేరే యువకుడితో పెళ్లి కాగా భర్తను వదిలేసి తల్లితండ్రుల వద్దే ఉంటుంది. […]Read More
పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగాముగ్గురు యువకులతో సదరు యువతి ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దొర స్వామి (62) ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందగా.. తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కుమార్తె […]Read More
ఫాదర్స్ డే నాడే దారుణమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రియులతో రొమాన్స్‌కు అలవాటు పడిన ఓ యువతి.. తనకు అడ్డుగా ఉన్నాడని కన్నతండ్రినే హత్య చేసింది.ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. చివరకి దొరికిపోవడంతో కన్నతండ్రే తనపై లైంగికవేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక చంపేశానని అభాండం మోపింది. ఆమె మాటలు నమ్మకుండా పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు. ఆ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నారు అని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మాజీమంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి టీడీపీలో చేరతాను.టీటీడీపీ అధ్యక్ష పదవి నాకు ఇస్తున్నట్లు వార్తల్లో ఎలాంటి నిజం లేదు. టీడీపీలో చేరమని నన్ను ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు.ఇలా ఫేక్ వార్తలను […]Read More
మద్యం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తనే. ఏపీ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఓ వీడియో ట్వీట్ చేశారు. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్’ అని రాసుకొచ్చారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నాణ్యతలేని మద్యం అమ్ముతోందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ […]Read More
తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More
ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More