Tags :breaking news

Slider Telangana

సునీల్ కనుగోలు కాదు సునీల్ కొనుగోలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. రాజ్యసభ మాజీ సభ్యులు వి హన్మంత్ రావు ఆ పార్టీ ఎన్నికల వ్యూహా కర్త అయిన సునీల్ కనుగోలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఎంపీ ఎన్నికల్లో ఏమి జరిగిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాదు ఆయన ఎవరో ఉండే కొనుగోలు .. సునీల్ కొనుగోలు అంటే అక్కడున్న జర్నలిస్టు మిత్రులు సునీల్ కొనుగోలు కాదు సునీల్ కనుగోలు అని అన్నారు.. మీరు […]Read More

Slider Telangana

మల్లారెడ్డికి భారీ షాక్

మాజీ మంత్రి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగలనున్నది. తన నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ కి చెందిన దాదాపు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు . వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం […]Read More

Movies Slider

హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు

హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదేండ్లు కాపురం చేసిన లావణ్య హీరో రాజ్ తరుణ్ పై సంచనలన వ్యాఖ్యలు చేసింది. కొన్నాళ్లు క్రితమే తనకు అబార్షన్ చేయించినట్లు .. మాల్వీ వచ్చిన తర్వాత తనను దూరం పెట్టినట్లు.. పలు ఆరోపణలతో పోలీసులకు పిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పలు ఆధారాలను ఆమె పోలీసులకు అందజేయడంతో ఐపీసీ493 సెక్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై […]Read More

Crime News Slider

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవరం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవరం సంఘటన చోటు చేసుకుంది.బెంగుళూరుకు చెందిన ఫుడ్ డెలవరీ భాయ్ మురళీధర్ అనే వ్యక్తి నుండి ఎండీఎంఏ అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయానికి వచ్చిన మురళీధర్ నుండి ఎయిర్ పోర్ట్ అధికారులు ఆ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంబంధితాధికారులను […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి నారాయణ లేఖ

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. తెలంగాణ లోని వరంగల్ జిల్లాకు చెందిన వెన్నెల అనే అమ్మాయి అమెరికా అట్లాంటాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు పాలై అక్కడ ఆసుపత్రిలో ఉందని ఆ లేఖలో నారాయణ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. వెన్నెలను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు […]Read More

Slider Telangana

తెలంగాణ టీడీపీలో చేరికలు

తెలంగాణ టీడీపీలోకి చేరికలు షూరు అయ్యాయి.. హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఎర్రవరపు రమణ టీడీపీ కండువా కప్పుకున్నారు.. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అనంద్ కుమార్ గౌడ్ సమక్షంలో రమణ టీడీపీలో చేరారు. వీరికి అనంద్ కుమార్ గౌడ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి మార్గదర్శకంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకోస్తాము. గతంలో టీడీపీలో పనిచేసిన […]Read More

Slider Telangana

మైనార్టీలకు భట్టి పిలుపు

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నేషనల్ సాలిడారిటీ కమిటీ ఏర్పాటు సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈసందర్బంగా పిలుపునిచ్చారు. నాడు దివంగత సీఎం ‘వైఎస్సార్ హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కల్పించాము . ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత. ప్రపంచపటంలో హైదరాబాద్ ఉందంటే అందుకు వైఎస్ చేపట్టిన కార్యక్రమాలే కారణం. […]Read More

Crime News Slider Telangana

స్కూల్ బస్సులో మద్యం తరలింపు

తెలంగాణ ,ఏపీ సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో స్కూల్ బస్సులో మద్యం తరలింపు సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్లితే ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పండితాపురం గ్రామంలో దింపడానికి వెళ్తంది. అయితే ఆ బస్సులో లిక్కర్ సీసాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో కారేపల్లి ఎక్సెజ్ సిబ్బంది బస్సు ఆపి తనిఖీ చేయగా ఐదు క్వార్టర్ సీసాలు  సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా, సీసాలను సైతం అక్కడే వదిలేసి […]Read More

Movies Slider

గుడిలో పెళ్లి చేసుకున్న హీరో రాజ్ తరుణ్

తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయిన హీరో రాజ్ తరుణ్ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ’11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నాను . గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. హీరోయిన్ మాల్వీతో అతనికి ఎఫైర్ ఉంది. ఆమె నన్ను చంపుతానని బెదిరించింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను . నా దగ్గర ఆధారాలున్నాయి. రాజ్ లేకుండా నేను బతకలేను’ అని లావణ్య ఈసందర్బంగా […]Read More

Slider Telangana Top News Of Today

ఆ ఎమ్మెల్యే మా పార్టీలోకి వస్తే దూకేస్తా- సెల్ టవర్ ఎక్కి కాంగ్రెస్

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్ పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవొద్దంటూ ఆందోళన చేపట్టారు. సరితా తిరుపతయ్యకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని నల్లగుంట ప్రాంతంలో సరితాతిరుపతయ్య అభిమాని ప్రసాద్ (25) ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. […]Read More