వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ.. ఏ ఎమ్మెల్యే అయిన ఏ నాయకుడైన సరే ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి చేరతారు.. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఇదే జరిగింది. కానీ తాజాగా ఈ రోజు జరిగిన ఓ పరిణామంతో పలు సంచనాలకు దారి తీస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ […]Read More
Tags :breaking news
తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే… ఈ కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కమీషన్ చైర్మన్ ను తప్పించాలని ఆదేశించింది.. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పద్దు గురించి జరుగుతున్న చర్చలో […]Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.డిజిటల్ కామర్స్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన వృద్ధిని సాధించే అంశంపై చర్చించారు. రైతులు, నేత కార్మికులు, కళాకారులు, డ్రైవర్లు, స్టార్టప్‌లు, MSMEలు, చిన్న దుకాణదారులతో సహా వివిధ వర్గాల ప్రజల జీవితాలను మార్చడానికి ONDC యొక్క ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడంపై చర్చించారు. ONDC ప్లాట్‌ఫారమ్ ఇ-కామర్స్ ద్వారా కొనుగోలుదారులు, విక్రేతలు సులభంగా అనుసంధానం అయ్యేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని […]Read More
యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తమపై ఒత్తిడి నెలకొందని మ్యూ జిక్ దర్శకుడు తమన్ అన్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న ‘రాజాసాబ్’ కమర్షియల్ మూవీ కావడం కాస్త ఉపశమనం ఇస్తుందన్నారు. ఓ మ్యూజిక్ ఈవెంటు దర్శకుడు మారుతితో కలిసి హాజరైన ఆయన మాట్లాడారు. ‘రాజాసాబ్’లో డాన్స్ కు ప్రాధాన్యమున్న పాటలు ఉంటాయని చెప్పారు. మునుపటి ప్రభాస్ను చూడనుండటం తనకు ఆనందంగా ఉందని […]Read More
ఈ నెల ఇరవై ఐదో తారీఖున అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే… ఎమ్మెల్సీ ల బృందం మేడిగడ్డ సందర్శనకు బయలు దేరివెళతాం.. ఇరవై ఆరు తారీఖున కన్నెపల్లి ప్రాజెక్టు ను సందర్సించి ప్రాజెక్తుల గురించి అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలపై నిజానిజాలను తెలంగాణ రైతంగానికి ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెబుతాము.. ప్రాజెక్టులపై లేనివి ఉన్నవి కల్లబోల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుంది అని మాజీ మంత్రి […]Read More
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో పర్చువల్ గా విచారణకు హాజరవుతానని కోర్టుకు తెలిపారు. అయితే కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు పర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ చేయడం అసాధ్యం .. తప్పనిసరిగా ప్రతేక్ష విచారణకు హాజరు కావాల్సిందే అని […]Read More
తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు జాబ్ క్యాలెండర్ గురించి కీలక ప్రకటన చేశారు. ఈరోజు నిరుద్యోగ యువత, ఆయా సంఘాల నేతలతో సచివాలయంలో భేటీ అయ్యారు.. ఈసందర్బంగా గ్రూప్ -2 పరీక్షల అభ్యర్థులతో మాట్లాడుతూ గ్రూప్ -2 పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తాము.. గ్రూప్ -2,3లలో ఎక్కువ పోస్టులను చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తాము.. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం.. మీరు మా బిడ్డలు.. మీ తెలివితేటలను ఈ రాష్ట్రానికే కాదు […]Read More
అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కల్సి పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాము. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు,ఐదోందలకే గ్యాస్ సిలిండర్,రెండోందల యూనిట్ల ఉచిత కరెంటు,ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు లాంటి హామీలను అమలు చేశాము. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష […]Read More
ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై అసెంబ్లీ సంబంధితాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More
చూడటానికి బక్కగా ఉంటుంది..నల్లని వయ్యారాల చెన్నై భామ త్రిష. వర్షం మూవీతో సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తారలా మెరిసిన కానీ ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని రోజుల కిందట విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో […]Read More