తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటికెళ్లారు.. బీజేపీ ఎంపీ రఘునందన్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూమతానికి చెందినవారని అనుకోవట్లేదంటూ బ్లిట్జ్ మ్యాగజైన్ ఓ స్టోరీని ప్రచురించింది. ఆయనకు బేకన్, బీఫ్ అంటే ఇష్టమని రాసుకొచ్చింది. ఆ […]Read More
Tags :breaking news
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఆ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే..ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై జాతీయ ఆధిష్టానంతో చర్చోపచర్చలు జరుపుతున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ సుదర్శన్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్ తో పాటు మరో ఇద్దరి పేర్లను సూచించారని ఢిల్లీ పార్టీ […]Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతటి ప్రభావం చూపించారో టీడీపీ కూటమి గెలుపొందిన 164MLA ,22ఎంపీ స్థానాలే చెప్పకనే చెబుతున్నాయి.. తాజాగా ఓ సామాన్యుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హజరయ్యారు..ఈ సందర్భంగా ఓ సామాన్యుడు మైకు పట్టుకుని పలు అంశాల గురించి మాట్లాడుతూ పవన్ దృష్టికి తీసుకెళ్లారు.. ఆయన మాట్లాడుతూ […]Read More
నువ్వు మగాడివైతే చర్చకు సిద్ధమా..?- రేవంత్ రెడ్డికి KTR సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజంగా నమ్మకం ఉంటే ఆయన భాషలోనే చెబుతున్నాను..రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మగాడివైతే రుణమాఫీ గురించి చర్చకు దా.. !. ఎలాంటి భద్రత లేకుండా మేము వస్తాము..మీరు కూడా రండి..మీరు చెప్పిన గ్రామానికైన వెళ్దాము..మీరు పుట్టి పెరిగిన ఊరు అని చెప్పుకుంటున్న కొండారెడ్డిపల్లికైన రండి రైతు రుణమాఫీపై చర్చకు కూర్చుందాము.. రైతులే చెబుతారు రుణమాఫీ గురించి తమకు అయిందా..లేదా అని..ఈ […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “హైదరాబాద్ లోని నా నివాసం బఫర్ జోన్ లో ఉంది..FTL పరిధిలో ఉంది అని మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు లు ఆరోపిస్తున్నారు.. నిజంగా నా నివాసం అలాగే ఉంటే నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్న నా భవనాన్ని తక్షణమే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు ఆదేశాలను జారీ […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే,V6 ఆధినేత వివేక్, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల ఫామ్ హౌజ్ లు బఫర్ జోన్లో…FTL పరిధిలో ఉన్నాయి అని మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు ఆరోపించిన సంగతి తెల్సిందే.. తనపై మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు చేసిన ఆరోపణలపై నిన్న శుక్రవారం గాంధీభవన్ లో […]Read More
టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వారిద్దరూ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్ నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.Read More
CRIME :- జియో తమ యూజర్లకు బిగ్ అలర్ట్ ను తెలిపింది.. ఇందులో భాగంగా తమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న SMS లను నమ్మొద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ–మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్లు వచ్చినా క్లిక్ చేయొద్దంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెప్పినా కానీ పట్టించుకోవద్దని సూచించింది. సిమ్ కార్డ్ వెనుక ఉండే 20 […]Read More
Health :- వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…Read More
AP:- ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురితో సన్నిహితంగా ఉంటున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి కొన్ని రోజులుగా ఆయన ఇంటి ముందు ఆందోళన చేస్తున్న సంగతి మనకు తెల్సిందే.. ఈ వార్త రెండు ఉభయ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ నేపథ్యంలో తన కుటుంబ వివాదంతో రచ్చకెక్కిన ఆయనకు వైసీపీ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ […]Read More