ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోండిలా ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్డేడేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది. దీనికోసం UIDAI పోర్టల్లో ఆధార్, OTPతో లాగిన్ అవ్వాలి.సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి. సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి. వాటిలో ఏది అప్డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ […]Read More
Tags :breaking news
ఏపీ అధికార కూటమి కి చెందిన జనసేన ఎమ్మెల్యే ఒకరు తన గొప్ప మనసును చాటుకున్నారు.. ఈ క్రమంలో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. రాష్ట్రంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద నిండ్రకొలకు చెందిన బొంగా సురేష్, జోత్స్న దంపతుల కూతురు గుండెకు రంధ్రం ఉంది . దీంతో ఆ పాపకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో తిరుపతి స్విమ్స్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో కబ్జాదారులపై హైడ్రా చేస్తున్న చర్యలను కూల్చివేతలను స్వాగతిస్తున్నామని కూకట్పల్లి నియోజకవర్గ BRS MLA మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని భాగ్యనగర వాసిగా హరిస్తున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ లో చెరువులు, నాలాలపై రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను కలిపి ఓ నోడల్ అధికారిగాతో కమిటీ వేయాలని ఆయన కోరారు.Read More
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ మ్యాచులో ఆతిథ్య జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 57.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. జో రూట్ (62నాటౌట్),జేమీ (39), లారెన్స్ (34),బ్రూక్ (32) రాణించారు.లంక జట్టులో బౌలర్లలో అసిత(2/25),ప్రభాత్ (2/98)ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు 73 పరుగులకే 3 వికెట్లు […]Read More
తెలంగాణపై ఏపీ సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను […]Read More
టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది.. మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగ విరమణ పొందిన టీచర్లకు బెనిఫిట్స్ కిందరూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అప్పటి నుండి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెనిఫిట్స్‌కు సంబంధించి ఎలాంటి జీవో విడుదల […]Read More
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ నాయుడు రహాస్యంగా విదేశాలకు వెళ్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.. తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ “మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా శుక్రవారం మ.1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.. ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ విమానంలో లోకేశ్ రహస్యంగా వెళ్లారు.ఈ రెండు వారాల్లో ఇది […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హమీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెల్సిందే..ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. గత కొన్ని రోజులుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్లు దక్కక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ వ్యూహాత్మకంగా పాత రాజధాని ఏసీ బస్సులకు మార్పులు చేసి సెమీ డీలక్సులుగా నడుపుతోంది. వీటిల్లో మహిళలకు ఫ్రీ కాదు. ఎక్స్ ప్రెస్ […]Read More