వచ్చే సెప్టెంబర్ నెల ఏడో తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు. మద్యం దుకాణాల్లో పని చేసే కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వం తమను ఇంటర్వూ ద్వారా ఎంపిక చేసింది.ఇప్పుడు ఆ ఉద్యోగం ఊడిపోయేలా ఉంది అని వారు తెలిపారు. నూతన మద్యం పాలసీ […]Read More
Tags :breaking news
తెలంగాణ రాష్ట్ర మంత్రి..మాజీ పీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న భువనగిరి నియోజకర్గ పార్టీ శ్రేణులు,కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడుతూ “ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అని […]Read More
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం రామగుం డంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదా వరిఖని మెయిన్ చౌరస్తాలో శంకుస్థాపన కార్యక్ర మం జరుగనన్నది. అక్కడే సభ ఏర్పాటు చేశారు. వర్షాల దృష్ట్యా సభకు ఆటకం కలుగకుండా రెయి న్‌ఫ్రూప్ షామియానాలు ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కార్పొరేషన్ మేయర్ బంగి అనీల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్, పోలీస్ కమిషనర్, ఐజీ శ్రీని వాస్, […]Read More
పండగోచ్చిన బీర్ తాగాలే.. చావుకెళ్లిన బీర్ తాగాలే.. ఏదైన విజయం సాధిస్తే బీర్ తాగాలే.. ఓడిన బీర్ తాగాలే..ఇలా సందర్భం ఏదైన సరే ఇద్దరు ముగ్గురు కలిస్తే బీర్ తాగాల్సిందే మామ అంటూ సిట్టింగ్ వేస్తారు. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు పడిపోతాయనే ఓ వార్తను నేటి సోషల్ మీడియా యుగంలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కిడ్నీలో రాళ్లున్నవారు బీరు/ఆల్కహాల్ తాగడం మంచిది కాదని మాక్స్ హెల్త్ కేర్ చెబుతుంది. ఎక్కువకాలం […]Read More
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. “నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం” అన్న ధ్యాన్ చంద్ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.., అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని టీచర్స్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం ఇటీవల 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించిన సంగతి తెల్సిందే.. తాజాగా ప్రభుత్వం మరో డీఎస్సీకి కసరత్తు చేస్తోందని సమాచారం.. దీనికి సంబంధించి డిసెంబర్/జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్-జులైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలోపు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంతమంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలుంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా ప్రభుత్వం సేకరిస్తోంది.Read More
ఏపీ లో ఇటీవల జరిగిన గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మరొకసారి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు…సీఎం నారా చంద్రబాబు నాయుడును గల్లా జయదేవ్ కోరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ […]Read More
తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై దూకుడు ను పెంచిన “హైడ్రా” రాజకీయ సామాన్యుల నుండి మద్ధతును చురగొంటుంది.. హైడ్రా కు మద్ధతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్ధతు తెలపగా తాజాగా తెలంగాణ బీజేపీ కి చెందిన ఎంపీ మద్ధతు తెలిపారు.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ BJP Mp మాధవనేని రఘునందన్ రావు హైడ్రాకు మద్ధతుగా నిలిచారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో అక్రమణలను అరికట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి తీసుకొచ్చిన హైడ్రా […]Read More
బాలీవుడ్ హాట్ బ్యూటీ… బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ అయిన బీజేపీ కంగనాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధివిధానాల గురించి మాట్లాడే స్వేచ్చ కంగనాకు లేదని బీజేపీ హైకమాండ్ తేల్చి చెప్పింది. రైతు ఉద్యమానికి సంబంధించి కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆమె మాట్లాడుతూ రైతుల ఉద్యమంలో విధేశాల కుట్రలు దాగి […]Read More
ఏపీలో విజయవాడ – గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి పెళ్లి అయింది. ఈ రోజు ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడగగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ పెద్దదై తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. […]Read More