ఏపీ డిప్యూటీ సీఎం ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైడ్రా గురించి గతంలో మాట్లాడుతూ ” హైడ్రా మంచి వ్యవస్థ.. అక్రమణలకు గురైన చెరువులను.. విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ బాగుంది. హైదరాబాద్ లో ఉన్న ఈ వ్యవస్థ పని తీరు నచ్చింది. ఏపీలో కూడా ఈ వ్యవస్థను తీసుకోస్తాము. హైడ్రాను తీసుకోచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి నా అభినందనలు ” అని పొగడ్తల వర్షం కురిపించారు. […]Read More
Tags :breaking news
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఏ ఫైల్ ఎవరికి పంపాలో..?. తన దగ్గరకు వచ్చిన శాఖ ఫైల్ ఏంటో కనీసం తెలియదా..?. అంత తెలివి లేని సీఎం రేవంత్ రెడ్డి అని అంటున్నారు బీఆర్ఎస్ కు చెందిన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలకు శుభవార్తను తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. చేనేత కార్మికులకు రూ.30కోట్ల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రజా ప్రభుత్వంలో కులవృత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాము. తాము అధికారంలోకి వచ్చాక వెంటనే బతుకమ్మ చీరల బకాయిలను విడుదల చేశాము. గత ప్రభుత్వం నేతన్నల కోసం పబ్లిసిటీ చేసుకుంది […]Read More
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరడమే కాకుండా అనర్హత వేటు వేయాలని పిటిషన్ కూడా ఇచ్చింది. స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై […]Read More
గ్లోబల్ టెక్ దిగ్గజం అయిన యాపిల్ ఈరోజు సోమవారం ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నది. ఈసారి ఏఐ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్ , ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను నేడు ఆవిష్కరించనున్నది యాపిల్. వీటిలో యాక్షన్ బటన్ ఇస్తున్నట్లు కూడా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం నాలుగు రంగుల్లో ఈ మోడళ్లన్ని యూజర్లకు అందుబాటులో రానున్నాయి. […]Read More
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలకు గురై సర్వం కోల్పోయిన వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇటీవల ఖమ్మం,మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల్లో మృతి చెందిన ఒక్కొక్కర్కి ఐదు లక్షలు ఇస్తాము… ప్రతి ఇంటికి పది వేలు.. మేక,గొర్రెలు చనిపోతే ఐదారు వేలు.. ఆవు గేదె చనిపోతే యాబై వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ప్రతి […]Read More
MLA వేముల వీరేశం టార్గెట్ అధికారులా..?.. నాయకులా..?
వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత. ఎమ్మెల్యే.. 2018 ఎన్నికల్లో తన ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే నెపంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి మళ్లీ అడుగు పెట్టారు. అక్కడిదాక బాగానే ఉంది. ఇటీవల భువనగిరి జిల్లా ఇరిగేషన్,రెవిన్యూ శాఖ అధికారుల సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ […]Read More
తనదాక వస్తే గానీ తెలియలేదా రేవంతూ..?-ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని జర్నలిస్టులకు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు.. వాస్తవానికి వార్తలు రాయాల్సిన వారే కొంతమంది రాజకీయ నాయకులకు.. కొన్ని పార్టీలకు వమ్ము కాస్తున్నారు . ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా పని చేయాలి.. అంతే తప్పా కొన్ని రాజకీయ పార్టీల […]Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఇటీవల వరదలతో.. వర్షాలతో అతలాకుతలమైన వరద బాధితుల సహాయర్ధం తమ పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే.. ఎంపీ.. కార్పోరేషన్ చైర్మన్లకు సంబంధించిన రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున వరద బాధితులకు ప్రతి ఇంటికి పదివేలు ఇవ్వాలి.. ఇండ్లను కోల్పోయిన […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాము.. డిసెంబర్ తోమ్మిదో తారీఖు వచ్చేసరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని గొప్పలు చెప్పుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు లేదని కొంతమందికి.. […]Read More