కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది బాడీలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో సహాయపడతాయి మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది ప్రతిరోజూ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది బాడీ కి శక్తి వస్తుంది .. స్ట్రెస్ నుండి విముక్తి లభిస్తుంది జీర్ణప్రక్రియ మెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది మెదడు, గుండె పని తీరు మెరుగుపడుతుందిRead More
Tags :breaking news
ఇండ్ల దగ్గర తప్పకుండ కొన్ని రకాల మొక్కలను పెంచుకోవాలి.. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేప ఆకులు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.. అలాగే మలేరియా ను కూడా నియంత్రించవచ్చు తులసి ఆకులు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది తలనొప్పి దగ్గు జలుబు నుండి ఉపశామనం కలుగుతుంది తిప్ప తీగమొక్క ఆకులు తీస్కోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మ సంబంధిత అలెర్జీ సమస్యలు తగ్గుతాయి కలబంద రసం తాగడం […]Read More
చాలామందికి టీ తో పాటు బిస్కెట్లు తీసుకోవడం అలవాటు ఉంటుంది.. దీనివల్ల సమస్యలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. బీపీ పెరుగుతుంది మాలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది చర్మం పై ముడతలు వస్తాయి దంతాలు త్వరగా పాడవుతాయి శరీర బరువు పెరుగుతుంది రక్తంలో చక్కర స్థాయిని పెంచుతాయిRead More
తెలంగాణ రాష్ట్రంలో పౌరులు అందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. డిజిటల్ హెల్త్ కార్డుల రూపకల్పనలో ఆరోగ్య రంగంలో పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని అభిలషించారు. ప్రఖ్యాత దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ముఖ్యమంత్రి ప్రారంభించారు.రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని, ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియెంటెడ్ […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ జీవోను విడుదల చేసింది. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సభ్యులుగా గోపినాథ్ శెట్టి, హర్శవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణ స్వామి, సత్యనారాయణ ,సూర్య నారాయణ, ఉమా మహేశ్వర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కోంది.. తిరుపతి ఈస్ట్ పీఎస్ లో నమోదైన కేసుపై విచారణ […]Read More
రేపే దేవర -ఆ సెంట్మెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా..?
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ – 1 మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులకు ఓ టెన్షన్ మొదలైంది. అదే ఏంటీ తమ అభిమాన హీరో మూవీ విడుదలవుతుంటే అభిమానులంతా సంబరంతో ఉంటారు కానీ టెన్షన్ తో ఎందుకుంటారనే కదా మీ డౌటానుమానం. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో […]Read More
సహాజంగా హీరో మూవీ రిలీజైతే మొదటి రోజు అభిమాని చేసే హాంగామా మాములుగా ఉండదు.. కటౌట్ల దగ్గర నుండి మూవీ రన్ అయ్యే టైంలో విసిరే పేపర్ ముక్కల వరకు అన్నింటిని సిద్ధం చేసుకుంటాడు. అలాంటి అభిమాని ఏకంగా తమ అభిమాన హీరోకి గుడి కట్టిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దివంగత నటుడు .. హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ కోసం గుడి కట్టారు. కర్ణాటక రాష్ట్రంలో హవేరి తాలూకా యెలగచ్చ గ్రామంలో ప్రకాశ్ […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలై పది నెలలు కావోస్తుంది.. అధికార పార్టీగా కాంగ్రెస్ కు… ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ప్రజలు కూర్చోబెట్టారు.. ఎన్నికల సమయంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎన్నెన్నో హామీలిచ్చారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నాడు గెలిచిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము.. తొలి క్యాబినెట్.. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత తీసుకోస్తాము.. ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద […]Read More
అదేంటీ ధోనీ మనిషి కాదా..?. ఆయనకు ఫీలింగ్స్ ఉండవా..?. ఆ ఫీలింగ్స్ లో ఒకటైన కోపం ఒకటి రాదా అని ఆలోచిస్తున్నారా..?. కెప్టెన్ కూల్ గా పేరు ఉన్న మహేందర్ సింగ్ ధోనీ కి కూడా కోపం వస్తుంది అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ కీలకంగా ఉన్న క్షణాల్లో ధోనికి కోపమోస్తుంది. బేవకూప్ తూ నహీ హై, బేవకూప్ మై హు అని తిట్టారు అని […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి షేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్ లను నియమిస్తున్నట్లు జగన్ ప్రకటించాడు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావు పేట పార్లమెంట్ […]Read More