Politics : తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఈ సంక్రాంతి పండక్కి రైతు భరోసా పైసలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. రేపు శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించనున్నది. ఆ తర్వాత పండక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా పైసలు వేస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ప్రజాపాలనలో అభయ హాస్తం పేరుతో […]Read More
Tags :breaking news
Telangana : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రైతుభరోసా పథకాన్ని బొంద పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. రైతు భరోసా పైసలు ఇవ్వమని రైతులు ప్రభుత్వాన్ని అడుక్కోవాల్నా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రైతులను యాచకులను చేస్తుంది. రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు..?. రైతు ప్రమాణ పత్రాన్ని రాసివ్వాల్సిన పరిస్థితులను తీసుకోచ్చింది. రైతులు కాదు ప్రభుత్వమే […]Read More
దివంగత మాజీ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పాలనలో బీసీలకు అన్యాయమే జరిగింది. మండల్ కమీషన్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలించింది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే.. కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ,బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థలకు.. పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను […]Read More
ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్ట్ ల సిరీస్ లో బాగంగా భారత్ – ఆస్టేలియా జట్లు తలపడుతున్నాయి.4టెస్ట్ లు ముగిసాయి.5 వ టెస్ట్ ఈ రోజు ప్రారంభమైంది.ఆడిన 4 టెస్ట్ లలో ఒకటి డ్రాగా ముగిసినా రెండు టెస్ట్ లలో ఆస్ట్రేలియా,ఒక టెస్ట్ లో భారత్ గెలిపొందాయి.ఆ గెలిచిన టెస్ట్ కు బూమ్రా సారద్యం వహించాడు.భారత స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ వరుసగా విఫలమవుతున్నారు.భారత పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ విషయమై డ్రెస్సింగ్ […]Read More
మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వామిక పీడలపై పోరాడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి పూలే గారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న తరుణంలో మహిళా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. సావిత్రి బాయి పూలే గారి ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి […]Read More
Movies : బాబీ దర్శకత్వంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిగా ఈ సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ డాకు మహరాజు. ఈ చిత్రానికి సంబంధించిన దబిడి దిబిడి అనే లిరికల్ సాంగ్ ను యూనిట్ విడుదల చేశారు. థమన్ సంగీతదర్శకత్వం వహించగా సూర్యనాగ వంశీ నిర్మాతగా వ్యవహరించగా ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతలా హీరోయిన్లుగా నటించారు. శేఖర్ మాస్టర్ కంపోజింగ్ చేసిన ఈ డాన్స్ పై సోషల్ మీడియా లో తెగ […]Read More
Politics : తెలంగాణలో రాజకీయం రోజురోజుకు అనూహ్య మలుపులు తిరిగుతుంది.సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో ,బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాదించాయి.తరువాత జరిగిన పరిణామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న,బీఆర్ఎస్ లో ఉన్నత పదవులు అనుభవించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహరితో సహా 10 మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీనిపై బీఆర్ఎస్ సైతం దీటుగానే స్పందించింది.పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హత వేయాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది.స్పీకర్ […]Read More
Sports : ఆసీస్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) మినహా భారత్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో 185 పరుగులే చేయగలిగింది.. జైస్వాల్ 10,కేఎల్ రాహుల్ 4,విరాట్ కోహ్లీ 17,శుభమన్ గిల్ 20,జడేజా 26,నితీశ్ కుమార్ రెడ్డి 0,సుందర్ 14, ప్రసిద్ధ్ కృష్ణ 3, బూమ్రా 22, సిరాజ్ 3 పరుగులు చేశారు. చివరలో బూమ్రా దాటిగా అడటంతో స్కోర్ ఆ మాత్రమైన వచ్చింది. ఆస్ట్రేలియా […]Read More
Sports : పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ కి రూ. […]Read More
Sports : జనవరి 1 న ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ అల్బాన్స్ ను ఆయన వైఫ్ ను కలిసే టైం లో రెండు చేతులు పోకెట్ లో పెట్టుకొని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఒక చెయ్యి పోకేట్ లోనుంచి తీసి ఆయనకు షేకేంఢ్ ఇచ్చి వెంటనే మరలా ఆ చెయ్యని పాకెట్ లో పెట్టుసుకొన్నాడు. ప్రైమ్ మినిస్టర్ తన మొబైల్ తీసుకొని వచ్చి విరాట్ కు ఏదో చూపించి తన వైఫ్ ను కలవమని […]Read More
