Tags :breakaing news

Breaking News Slider Telangana Top News Of Today

రంగంలోకి కేసీఆర్..ఇక యుద్ధమే..!

తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని సుదీర్గంగా నడిపి గమ్యాన్ని ముద్దాడారు కేసీఆర్..స్వరాష్జ్ర ఏర్పాటు తర్వాత రెండు మార్లు అధికారాన్ని చేపట్టి,సక్షేమం అభివృద్ధిని చేసి చూపించారు కేసీఆర్.ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారనుకున్న కేసీఆర్ కు కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది.రాష్ట్రంలో అధికారంలోకి  వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా పాలన సాగిస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన10 మంది ఎమ్మెల్యేలను సైతం తమవైపు లాక్కున్నారు.ఎంపీ ఎన్నికల సమయంలో భయటకొచ్చి బస్సుయాత్ర చేసిన కేసీఆర్,తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు […]Read More

International National Slider Top News Of Today

బంగారు గని..100 మంది మృతి..?

మూసి వేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకా లు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనర్లు ఆహారం, నీరు లేక ఆకలితో అలమ టిస్తూ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మం ది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. సౌతాఫ్రికా వాయవ్య ప్రావిన్స్‌లో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో మృతి చెందిన కార్మికుల కళేబరాలు కనిపిస్తు న్నాయి. ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పోలవరంతో భద్రాచలానికి ముంపు..!

కృష్ణా నదీ జ‌లాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తెలంగాణ‌కు అంతర్రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలన్నారు.రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ‌పై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్య‌మంత్రి గారు ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సమీక్షించి, […]Read More

Breaking News Movies Slider Top News Of Today

స్టార్ హీరో పై దాడి

బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈరోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ దుండగుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. హీరో సైఫ్ అలీఖాన్ ఆ దుండగుడితో పోరాడటంతో కత్తితో అతనిపైకి దాడికి తెగబడ్డాడు. మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది.న్యూ ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ కు చికిత్స చేస్తున్నారు.దాడికి దిగిన వ్యక్తి దొంగ గా పోలీసులు అనుమానిస్తున్నారు.Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా లక్ష్యం 239

భారత మహిళ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లు మొత్తం ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. అయితే లూయిస్ ఎనిమిది పరుగుల తేడా శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. మరోవైపు భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆధునీక సాంకేతిక పద్ధతుల్లో వరంగల్ విమానాశ్రయం.!

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  సూచించారు. వ‌రంగ‌ల్ (మామునూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో ముఖ్య‌మంత్రి  స‌మీక్ష నిర్వ‌హించారు.ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌ని, ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు విమానాశ్ర‌యాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌ని ముఖ్య‌మంత్రి గారు వివరించారు. కొచ్చి విమానాశ్ర‌యం అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని, దానిని ప‌రిశీలించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మేనేజర్ కి నో!.దర్శకుడుకి ఏకంగా కిస్ ! -నిత్యా మీనన్ పై నెటిజన్లు

ప్రముఖ సీనియర్ హీరోయిన్ ..నటి  నిత్యా మేనన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ నిత్యా మీనన్ పాల్గోన్నారు.. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన నిత్య ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న  ఈవెంట్ మేనేజర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం నిరాకరించారు. కానీ  అదే వేడుకలో ఆమె ఏకంగా దర్శకుడు   మిష్కిన్ కు   ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని సైతం హగ్ చేసుకున్నారు. దీంతో వ్యక్తుల స్థాయిని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అభిమాని వెర్రికి పరాకాష్ట ఇది.!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది.. అటు ఏపీ ఇటు తెలంగాణ వ్యాప్తంగా  ఉన్న పలు థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే, ఏపీలోని అనంతపురంలో ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బ్లేడుతో చేయి కోసుకొని  మరి మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్లెక్సీలకు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీపై సంచలన ఆరోపణలు..!

టీమిండియా మాజీ కెప్టెన్..సీనియర్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు చేశారు.. ఆయన మాట్లాడుతూ మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగియడానికి కోహ్లినే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలనుకున్నాడు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ప్లేయర్ల ఫిట్ నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు. అందరూ తనలాగే ఉండాలనుకునేవాడు. 2 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హరీశ్ రావు ఎంట్రీ – రేవంత్ లో గుబులు..

బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఓ ఫైర్ బ్రాండ్..ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేయగల నేర్పరి హరీశ్ రావు.మేనమామ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని గురువు వ్యూహాలను అమలు చేస్తూ,మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు.బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదచ్చినా టక్కున గుర్తచ్చే పేరు హరీశ్ రావు.అభిమానులకు అండగా నిలవటమే కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారనే పేరుంది.అసెంబ్లీలో అధికారపక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ అసెంబ్లీ టైగర్ గా […]Read More