తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్ర లో భాగంగానే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఏడాది పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు […]Read More
Tags :break news
డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించిన సర్వే మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం,సంబంధితాధికారులు పాల్గోన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. వీటిని గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తారు . మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నది.Read More
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే లో సేకరించిన సర్వే వివరాలను కంప్యూటరీకరణ బుధవారం నాటికి 71 శాతం పూర్తయింది. ఈ సర్వే కేవలం నాలుగైదు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో పూర్తవడంతో ఈ సర్వే వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల కన్నా సర్వే పూర్తి చేసి ముందుగా ఉన్న ములుగు జిల్లా సర్వే వివరాలను డిజిటలైస్ ను రికార్డు సమయంలో ఇప్పటికే 100 శాతం […]Read More
అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అంటే కేసీఆర్ అంటూ అదే శ్రీరామరక్ష అని దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పనిచేస్తున్న సామాజిక మాధ్యమ వీరులకు ధన్యవాదాలు. గత ఎడాదికారంగా ప్రభుత్వం అరాచకాలపైన అక్రమాలపైన స్కాంలపైన ప్రజల తరఫున పోరాడిన పార్టీ లీడర్లకి, పార్టీ శ్రేణులు అందరికీ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి తన తప్పులను […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా? అని ప్రశ్నించారు. ‘ది గిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? అని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి […]Read More
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగరంలో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన ఎకోటూరిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీలను సీఎం ప్రారంభించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో SKVBR బొటానికల్ గార్డెన్‌లో జరిగిన […]Read More
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పెద్దపల్లి లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని విమర్శించారు. వందేళ్ల చరిత్ర ఉన్న మా పార్టీ పాలనలో ‘మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు […]Read More
హైదరాబాద్ రాజ్‌భవన్ రోడ్డు మార్గంలో లేక్‌వ్యూ అతిథి గృహం వద్ద వరద నియంత్రణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు చిన్నపాటి వరదొచ్చినా నగరంలో చాలాచోట్ల రోడ్లు జలమమమై ట్రాఫిక్‌తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. దీన్ని గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వెంటవెంటనే నీరు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి గారు గతంలో ఆదేశించారు.ఆ పనుల పురోగతిని […]Read More
