Tags :bollywood

Movies Slider Top News Of Today

ప్రభాస్ తో త్రిష రొమాన్స్

త్రిష ప్రభాస్ జోడి అనగానే ముందు గుర్తుకు వచ్చే మూవీ వర్షం.. అప్పట్లో ఈ సినిమా ఎంత విజయవంతం అయిందో… ఎన్ని రికార్డులను బ్రేక్ చేసింది తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోరు.. ఆ తర్వాత వీరిద్దరూ చివరిగా పదహారు ఏండ్ల కిందట బుజ్జిగాడు అనే మూవీలో ఆడిపాడారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ తెరపై కన్పించనున్నారు.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ లో ప్రభాస్ సరసన నటించనున్నారు అని ఫిల్మ్ […]Read More

Movies Slider

దేవర నుండి బిగ్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు  ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ.. హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తూ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది..ఇప్పటికే మస్త్ హైప్ తెచ్చుకున్న ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. దేవరకు సంబంధించి సెకండ్ సింగిల్ ను ఈనెల […]Read More

Movies Slider Top News Of Today

ఆ ఒక్కటీ తప్పా దేనికైనా సిద్ధమంటున్న జాన్వీ కపూర్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న బాలీవుడ్ బ్యూటీ.. యువతకీ కలల రాణి జాన్వీ కపూర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఉలఝ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది… ఈ సందర్భంగా హాట్ బ్యూటీ మాట్లాడుతూ కథ పరంగా మూవీ లో నా పాత్ర కోసం ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన సరే నెత్తిన జుట్టు కత్తిరించను.. అది తప్పా ఏదైనా […]Read More

Movies Slider Top News Of Today

వ్యాపారవేత్త తో హీరోయిన్ కృతి సనన్ డేటింగ్

ప్రముఖ బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్  కృతి సనన్ ప్రముఖ వ్యాపార వేత్త అయిన కబీర్ బహియాతో డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా వీరిద్దరూ గ్రీస్ లో జరిగిన ఒక ఈవెంట్ లో జంటగా కనిపించారు. ఈవెంట్కు సంబంధించిన ఓ ఫొటోను కబీర్ సోషల్ మీడియాలో లొకేషన్ తో సహా పోస్ట్ చేశారు. అదే లొకేషన్ లో హీరోయిన్ కృతి ఉన్నట్లు తేలింది. దుబాయ్ లో 2024 న్యూ ఇయర్ […]Read More

Movies Slider

14ఏండ్ల తర్వాత త్రిష రీఎంట్రీ

చూడటానికి బక్కగా ఉంటుంది..నల్లని వయ్యారాల చెన్నై భామ త్రిష. వర్షం మూవీతో సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తారలా మెరిసిన కానీ ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని రోజుల కిందట విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో […]Read More

Movies Slider

దూసుకెళ్తున్న జాన్వీ కపూర్

ఎవర్ గ్రీన్ అలనాటి దివంగత నటి శ్రీదేవి తనయ బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్స్ కు అందనంత ఎత్తుకు ఎదగాలని క్రేజీ ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది ఈ హాట్ భామ. వరుసగా మూడు సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. యంగ్ టైగర్.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు […]Read More

Movies Slider Top News Of Today

కల్కి ఫస్ట్ డే కలెక్షన్లు

వైజయంతి మూవీ బ్యానర్ పై చలసాని అశ్వని దత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటేల్, మృణల్ ఠాగూర్, శోభన లు నటించగా నిన్న గురువారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD. ఫస్ట్ షో నుండే సినిమా పాజిటివ్ టాక్ తో ఘన విజయం సాధించింది. అయితే ఈ […]Read More