ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతోంది. ఆమె ఇప్పుడు గర్భవతి. ఆమె, భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు తల్లితండ్రులు కాబోతు న్నారు. కియారా అద్వానీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు, దాదాపు షూటింగ్ పూర్తి అయిన సిని మాలు మినహాయిస్తే మిగతా సినిమాల […]Read More
Tags :bollywood
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర -1 లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగా హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండంగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో..దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దుండగుడు బంగ్లాదేశ్ పౌరుడని ముంబై పోలీసులు వెల్లడించారు. అతడి పేరు మహమ్మద్ షరిపుల్ ఇస్లామ్ షెహజాద్ అని, వయసు 30 ఏళ్లు అని తెలిపారు. అక్రమంగా ఇండియాలోకి చొరబడి, ఆర్నెల్ల క్రితం ముంబైకి వచ్చాడన్నారు. ఇండియాకు వచ్చాక విజయ్ దాస్ గా పేరు మార్చుకున్నాడని చెప్పారు. నిందితుడు చోరీ చేసేందుకే సైఫ్ అలీఖాన్ ఇంటికి […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈరోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ దుండగుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. హీరో సైఫ్ అలీఖాన్ ఆ దుండగుడితో పోరాడటంతో కత్తితో అతనిపైకి దాడికి తెగబడ్డాడు. మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది.న్యూ ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ కు చికిత్స చేస్తున్నారు.దాడికి దిగిన వ్యక్తి దొంగ గా పోలీసులు అనుమానిస్తున్నారు.Read More
తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో..బిగ్ బి అమితాబ్ స్పందించారు. బిగ్ బి స్పందిస్తూ ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువగా చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. […]Read More
బాలీవుడ్ హాట్ బ్యూటీ… బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ అయిన బీజేపీ కంగనాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధివిధానాల గురించి మాట్లాడే స్వేచ్చ కంగనాకు లేదని బీజేపీ హైకమాండ్ తేల్చి చెప్పింది. రైతు ఉద్యమానికి సంబంధించి కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆమె మాట్లాడుతూ రైతుల ఉద్యమంలో విధేశాల కుట్రలు దాగి […]Read More
దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ గాయని పి సుశీల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాయని సుశీల ఈరోజు కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందుతుంది..ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు..గాయని ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది..Read More
హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర.. దేవర నుండి ఇప్పటికే విడుదలైన పలు సర్ ప్రైజ్ లు ఫాన్స్ తో పాటు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమాలోని […]Read More
70జాతీయ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది.. ఇందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన యువహీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2ను జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ తెలుగు రీజినల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ అవార్డుకు తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడ్డాయి. మరోవైపు తమిళం నుంచి పొన్నియన్ సెల్వన్-1, కన్నడ నుంచి కేజీఎఫ్-2 ఉత్తమ రీజినల్ చిత్రాలుగా నిలిచాయి.ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ నిలిచాయి..Read More
Samyuktha MenonRead More