జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం
జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు. విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ […]Read More