తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం 29వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 12గంటలకు సిద్దిపేట లోని కొండమల్లయ్య గార్డెన్ లో 3వేల మంది తో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయం తో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం కు తరలివచ్చేల చూడాలన్నారు.. మహిళా విద్యార్థి, యువత […]Read More
Tags :BJP
తెలంగాణ రాష్ట్ర ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి..సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ” నాకు బండి లేదు.. కార్పోరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయ్యాను.. ఆ తర్వాత మంత్రి..డిప్యూటీ స్పీకర్ అయ్యాను..ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నాను.. […]Read More
కర్ణాటక రాష్ట్రంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే..ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చేరుతున్నాను..కర్ణాటకలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు..Read More