ఎల్లుండి ఎంపీ ఎన్నికల ఫలితాలకు ముందు ఇప్పటికే విడుదలైన పలు సర్వే ఫలితాల్లో బీజేపీ సింగల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైందని తేలింది. తాజాగా ఆ ఫలితాలను నిజం చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 46 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఎన్పీపీ 5, ఎన్సీపీ3, పీపీఏ 2, కాంగ్రెస్ 25 , ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. మరోవైపు సిక్కింలో అధికార SKM(సిక్కిం క్రాంతికారీ […]Read More
Tags :BJP
మరికొద్ది గంటల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు..ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై ఓ కన్ను వేద్దామా..? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ VS ఫైనల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఈ విధంగా ప్రకటించాయి. ఇండియా టుడే: వైసీపీకి 130-135 సీట్లు ఇస్తే టీడీపీకి 37-40కి స్థానాల్లో గెలుపు ఖాయమని తేల్చి చెప్పింది.సీపీఎస్: వైసీపీకి 130-133 సీట్లు, టీడీపీకి 43-44 […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగంటలకు ముగిసింది. ఈ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇప్పటి సీఎం.. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు..ఇచ్చిన హామీలకు విలువ లేదని ఆర్ధమవుతుంది. ఎన్నికల ప్రచారంలో రైతులు ఎంత వడ్లు అయిన పండించుకోండి క్వింటాల్ కు ఐదు వందలు చేస్తామని హామీచ్చారు సీఎం రేవంత్. అయితే తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లు పండించినవారికే అని క్లారిటీచ్చారు. దీనిపై ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పందిస్తూ కాంగ్రెస్ […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఉన్న అతిపెద్ద ఆరోపణ ఏంటో తెలుసా..?.. అది ఏంటో స్వయంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ స్వయంగా తెలిపారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ నాకు 250 జతల దుస్తులున్నాయని గుజరాత్ రాష్ట్ర మాజీ సీఎం అమర్ సిన్హ్ చౌదరీ చేసిన వ్యాఖ్యలే తనపై చేసిన అతిపెద్ద ఆరోపణలు అని అన్నారు. అమర్ సిన్హా ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా.?.. తాను కావాలా ..?అని […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను. ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More
కేంద్రమంత్రి..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు…నరసాపురం బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ వర్మ)కలిశారు.. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించుకున్నారు..తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు.Read More
ఏపీ ముఖ్యమంత్రి…అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశాలకు వెళ్లనున్న సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో సీఎం జగన్ రాష్ట్రంలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. ఈ పర్యటనలో వైసీపీకి చెందిన పలువురు నేతలు జగన్ కు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు.అయితే అదే క్రమంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరించడం సంచలనం చోటు చేసుకుంది.దీంతో అదుపులోకి తీసుకున్న సదరు వ్యక్తి డా.తుళ్లూరు లోకేష్ ఆమెరికన్ సిటిజన్ షిప్ ఉన్న వ్యక్తిగా గుర్తించారు.. అయితే జగన్ విదేశాలకు […]Read More