కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు..ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు.. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తాము. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తాం . పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి […]Read More
Tags :BJP
డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం పొంచి ఉన్నదని కేంద్ర నిఘా సంస్థలు తెలిపినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి చర్చ జరిగింది. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉన్న భద్రతను పటిష్టపరచాలి.. ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు ఇస్తున్న సూచనలు సలహాలను పాటించాలి అని తెలిపాయి. అయితే ఆ గ్రూపులలో ఉన్న వ్యక్తులు […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జనసేన నాయకుడు.. ప్రముఖ నటుడు నాగబాబు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్దీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలకుపైగా హత్య యత్నాలు జరిగాయి.. రెండు నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీని కల్సి చెప్తాము.. రాష్ట్రపతి […]Read More
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల కారణంగా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మనోజ్ ప్రకటించారు. ఆయన చైర్మన్ పదవీ కాలం 2029తో ముగియనున్నది. అయిన ఐదేండ్లకు ముందుగానే తప్పుకున్నారు. కొందరూ అభ్యర్థులు యూపీఎస్సీకి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు సాధించడం… ఈక్రమంలోనే మనోజ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారీ తీస్తుంది.Read More
తెలంగాణ బీజేపీలో ఏమి జరుగుతుందో తెలియక పార్టీ ఆధిష్టానం నుండి ఎమ్మెల్యే.. ఎంపీ.. నేతల .. కార్యకర్తల వరకు ఏమి ఆర్ధం కాక అయోమయంలో ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. పార్టీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్,డీకే ఆరుణ లాంటి వాళ్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎవరికి వారే యమున తీరు అన్నట్లు అంటిముట్టని విధంగా ఉంటున్నారు అని బీజేపీ శ్రేణులు వాపోతున్నారు. ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి మొదలు […]Read More
తనకు ప్రాణ హాని ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ…ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను చంపేస్తామని కాల్స్..మెసేజ్స్..వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు ” అని అన్నారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై కాల్పులు జరిపిన నిందితుడ్ని ఇంతవరకు పట్టుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లీంలను లేకుండా చేయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయి..అందులో భాగంగానే నాకు ఇలా బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు..Read More
ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై అసెంబ్లీ సంబంధితాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More
ఈ నెల ఇరవై మూడు నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఇరవై ఐదో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖాల మంత్రులు తమ శాఖ అధికారులతో సమావేశాలు జరిపి బడ్జెట్ కేటాయింపుల వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తుంది.Read More
టీడీపీ,జనసేన,బీజేపీ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు..కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన ఉచిత ఇసుక పథకంలో స్థానిక మంత్రులు..ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సున్నితంగా చంద్రబాబు హెచ్చారించారు.. ఈరోజు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉచిత ఇసుక పథకంలో కల్పించుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సూచించారు..అక్టోబర్ నెల నుండి ఇంకొన్ని ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయి.. అంతేకాకుండా బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త మంత్రులు తమ శాఖలపై […]Read More
మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు పెట్టడానికి పెద్ద కుట్ర లో భాగంగానే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు . ఏదైనా ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యం చెల్లదని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మరి మూడేళ్ల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారు? అని అయన ప్రశ్నించారు… ఎమ్మెల్యే […]Read More