తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసులో బెయిల్ వస్తుంది.. రాజ్యసభ పదవి వస్తుంది.. కేసీఆర్ కు గవర్నర్.. కేటీఆర్ కు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుంది అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ…బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ […]Read More
Tags :BJP
ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల్గోన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలను ప్రారంభించారు. అనంతర మోదీ మాట్లాడుతూ ” బంగ్లాదేశ్ లో నెలకొన్న తాజా పరిస్థితులు చాలా బాధాకరం.. త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు తిరిగోస్తాయనే ఆశాభావం” వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనార్టీల భద్రత గురించి 140కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. పొరుగు దేశాలు శ్రేయస్సు ,శాంతి మార్గంలో నడవాలని భారత్ […]Read More
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు… ఇదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు… వచ్చే నెల సెప్టెంబర్ 3న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే వైజాగ్ లో జీవిడబ్ల్యూసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పి , ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి […]Read More
గత ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము అని అన్నారు మంత్రి సత్యకుమార్. అణగారిన వర్గాల దశాబ్ధాల పోరాటానికి న్యాయం జరిగింది. అలుపు ఎరగని పోరాటం చేసిన యోధుడు మందకృష్ణ మాదిగ. తన వర్గం కోసం ముప్పై ఏండ్లు పోరాడిన మంద కృష్ణకు శుభాకాంక్షలు. వర్గీకరణకు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి షాకిచ్చారు కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి..కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ల మధ్య విభేదాలు తాజాగా భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్లపై కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రపై నీలినీడలు అలుముకున్నాయి.మాజీ పీఎం దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతంప్రయత్నించిన సంగతి అందరికి తెల్సిందే.. అలాంటి ప్రీతం తో కల్సి మేం ఎలా వేదిక పంచుకుంటాం? అని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. […]Read More
ఏపీలోని ఏలూరు జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. నిన్న సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం.. ఈ విషయం తెల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై విచారణ […]Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పేరుతో పార్టీ పెట్టిండు.. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హాఠావో … దేశ్ బచావో అనే నినాదంతో అప్పట్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్.. అనంతరం ఐదేండ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను పోటి చేసిన రెండు స్థానాల్లో సైతం ఓటమిపాలయ్యాడు.. […]Read More
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే పట్టుదలతో ఉన్న జగన్ -ఎడిటోరియల్ కాలమ్.
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వై నాట్ 175అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన జగన్ నేతృత్వంలో వైసీపీకి వచ్చింది కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలే.. అయితే కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి వంద కారణాలు.. అయితే ఓటమి చెందిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వందరగానే మేల్కొన్నారు..అందుకే ఎన్నికల సమయంలో ఈవీఎం మిషన్ల ధ్వంశం కేసులో అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల “ సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి . @ysjagan శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, […]Read More