Tags :BJP National General Secretary

Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో బండి సంజయ్..కిషన్ రెడ్డి..!

బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో తెలంగాణ బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు..ప్రస్తుత కేంద్ర మంత్రులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలు బరిలో ఉన్నట్లు ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ లో ఓ కథనం వెలువడింది. బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పాత సంజయ్ గుర్తుకొచ్చారు

కేంద్ర హోం శాఖ సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మళ్లీ పాత సంజయ్ ను గుర్తుకు తెచ్చారు. నిన్న శనివారం ఆశోక్ నగర్ లో గ్రూప్ – 1 అభ్యర్థుల ఆందోళనకు మద్ధతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గోన్నారు. అంతకుముందు గ్రూప్ – 1 అభ్యర్థులతో భేటీ అయ్యారు. అనంతరం అభ్యర్థులతో కల్సి ధర్నాకు దిగారు. అక్కడ నుండి సచివాలయం దగ్గరకెళ్లారు. అక్కడ ఆందోళనకు దిగారు. అభ్యర్థులతో కల్సి సచివాలయం లోపలకెళ్లడానికి ప్రయత్నించారు. […]Read More