తెలంగాణ రాష్ట్రంలో 51% రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా” ను ముందుర వేసుకుంది అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలను అటకెక్కించేందుకు నిత్యం ఏదోక ఇష్యూతో డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” నిత్యం ఏదోక సంచలనం చేయడమే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
Tags :bjlp
తెలంగాణలో రైతులందరికీ రూ.2,00,000ల రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు ఉప ఎన్నికల్లో పోటీ చేయను.. రుణమాఫీపై చర్చకు కొడంగల్ నియోజకవర్గ కేంద్రమైన ఓకే.. కొండారెడ్డిపల్లి అయిన ఓకే.. ప్లేస్ డేట్ మీరు ఫిక్స్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాజీ మంత్రి.. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెల్సిందే. తాజాగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బాటలో […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గవర్నర్… మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిగా కేటీఆర్ … అసెంబ్లీ అపోజిషన్ లీడర్ గా హారీష్ రావు అవ్వడం ఖాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయం.. ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు […]Read More