Tags :bignews

Movies Slider Top News Of Today

ప్రభాస్ తో త్రిష రొమాన్స్

త్రిష ప్రభాస్ జోడి అనగానే ముందు గుర్తుకు వచ్చే మూవీ వర్షం.. అప్పట్లో ఈ సినిమా ఎంత విజయవంతం అయిందో… ఎన్ని రికార్డులను బ్రేక్ చేసింది తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోరు.. ఆ తర్వాత వీరిద్దరూ చివరిగా పదహారు ఏండ్ల కిందట బుజ్జిగాడు అనే మూవీలో ఆడిపాడారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ తెరపై కన్పించనున్నారు.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ లో ప్రభాస్ సరసన నటించనున్నారు అని ఫిల్మ్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీలో మరో కొత్త కార్యక్రమం

ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ” రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖున “”పేదల సేవలో”” అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ లో అధికారులతో సహా అందరూ భాగస్వాములు కావాలి.ప్రజల కష్టాలను తెలుసుకుని పేదరికం లేని నవసమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్టోబర్ […]Read More

Crime News Slider Telangana Top News Of Today

మహిళను గదిలో బంధించి అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకి చెందిన ఓ మహిళ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది.. అయితే సదరు మహిళకు ఉండటానికి ఇల్లు లేదు.. దీంతో తోటి ఉద్యోగి అయిన సంతోష్ తనకు ఇల్లు వెతకడానికి సాయం చేస్తానని, అంతలోపు తనతో వాళ్ల ఇంట్లో ఉండాలని తనతో పాటు తల్లి, చెల్లి కూడా ఉంటారని నమ్మించి ఇంటికి తీసుకు వెళ్లాడు. ఇంటికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన మహిళ అతన్ని ప్రశ్నించగా అతడు ఆమెను ఒక గదిలో బంధించి […]Read More