Tags :bignews

Movies Slider Top News Of Today

“బలగం “దర్శకుడుకి బంపర్ ఆఫర్

చిన్న మూవీ గా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం.. ప్రియదర్శన్, కావ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కమీడియన్ వేణు దర్శకత్వం వహించారు.. వేణు కి బంపర్ ఆఫర్ ఒకటి తగిలింది.. సరిపోదా శనివారం చిత్రం ప్రమోషన్లో భాగంగా నేచరల్ స్టార్ హీరో నాని మాట్లాడుతూ “”తనకు సినిమా అంటే ఇష్టమని  అన్నారు. అయితే ప్రత్యేకించి జానర్ ఏమీ లేకుండా నెరేషన్ ను ఎంజాయ్ చేస్తానని నాని తెలిపారు. ‘బలగం’ వేణు లాంటి […]Read More

Movies Slider Top News Of Today

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

జనసేన అధినేత… ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘OG’.. ఈ మూవీ గురించి ఆ నిర్మాత దానయ్య బిగ్ అప్డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, షూట్ పూర్తి అయిన వెంటనే రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్లు ఘనంగా జరుగుతున్నాయి… ఇందులో భాగంగా జరిగిన వేడుకలో నేచురల్ స్టార్ హీరో నాని అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య సమాధానమిచ్చారు.ఈ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

హ్యాట్సాప్ 2 చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీచ్చిన గంటలోనే ఇచ్చిన హామీని నెరవేర్చిండు.. ఇటీవల గుడివాడ పట్టణం రామబ్రహ్మాం పార్కులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన సభలో గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రేమల్లి రజనీకాంత్ తో మాట్లాడించారు.. రజనీకాంత్ మాట్లాడుతూ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్యను చదివిస్తున్నాను అని తెలిపారు. అతనికొడుకు రవితేజ మాట్లాడుతూ తాను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి పోస్టర్ల కలవరం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టర్ల సంఘటన కలవరం పెడుతుంది..రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు చోట్ల నిన్న మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలని  ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా వీటికి  కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి ను ఉద్దేశించి ‘దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి’ అని కొన్ని చోట్ల పెట్టారు  .. మరికొన్ని చోట్ల ‘చెప్పింది […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

RTC చైర్మన్ గా దేవినేని ఉమ

ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో టీడీపీ అధినేత .. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరలోనే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన… పార్టీకి అండగా ఉన్న నాయకులను.. కార్యకర్తలను ఆదుకుంటాము.. నామినేటెడ్ పదవుల్లో వారికి స్థానం కల్పిస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్లు కన్పిస్తుంది. అందుకే మంత్రి.. మాజీ ఎమ్మెల్యే అయిన […]Read More